Author: shamsheer Baig

👉తుగ్లక్ పాలన…బాబు సంచలన వ్యాఖ్యలు …👉గాజాలో దయనీయ పరిస్థితి.. సాయం పేరుతో లైంగికదాడులు..👉అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్* ..👉యువకుల చేతుల్లో మత్తు పదార్థాలు*గుంటూరు* ..*ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట

Read More »

👉 సీఎం చంద్రబాబు బిజెపి ఆర్ఎస్ఎస్ విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తిన APCC చీఫ్ వైయస్ షర్మిల..👉నాపై తప్పుడు కేసు పెట్టారు  ఎంపీ మిథున్‌రెడ్డి ..👉తండ్రి మాదిగ – తల్లి బ్రాహ్మణ. విజయ్ !!👉 *బీజేపీ వాళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు – కల్వకుంట్ల కవిత *..👉పాక్‌ బలగాల కాల్పులు.. పీవోకేలో 8 మంది మృతి..👉వృద్ధురాలిపై కానిస్టేబుల్ ఫ్యామిలీ దాడి…👉పిడుగురాళ్ల: వంద రూపాయల కోసం కత్తితో దాడి*👉బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవిస్తున్న వారిపై ఆకస్మిక దాడులు.. కంభం ..

Read More »

👉గోరంత చేసి కొండత చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెల్లుతుంది. .వైఎస్ షర్మిల… 👉ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.. 👉కూతురు చాటింగ్ చూసి కాల్చి చంపిన తండ్రి..👉 కంభం ప్రభుత్వ వైద్యశాలలో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు – ఎంఎల్ఏ కు ఫిర్యాదు .. *స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*… *డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా..👉ఉద్యోగం చేస్తూనే గ్రూప్ 2లో సంతోష్ కుమార్ విజయం*..

Read More »

👉ప్రధాని మోదీ జీఎస్టీ ప్రకటనపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు..👉వెలుగులోకి హైదరాబాద్‌లో రూ.15,000 కోట్ల భారీ భూకుంభకోణం  ..👉కడపలో తారస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు…👉ఆందోళన బాటపట్టిన ఏయూ విద్యార్థులు..👉సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..*👉ఇప్పటి వరకు రూ. 50 వేల కోట్ల విలువైన భూములను రక్షించాం: హైడ్రా కమిషనర్… 👉 పండుగ పూట తల్లిదండ్రులను చంపిన కొడుకు..👉 నేటి నుంచి మూతపడనున్న డిగ్రీ కళాశాలలు…👉 మందు తాగి బిల్లు కట్టాలని సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. 👉వైద్యుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి.. 👉 యువకుడిని మోసం చేసిన సైబర్ నెరగాళ్లు..👉 యూరియా కోసం రైతుల పడిగాపులు.. అధికారులకు చలనం లేదు..👉శ్రీ మార్ట్ షాపింగ్ మాల్ పై కేసు నమోదు చేయాలి.. 👉గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ స్పందన*

Read More »

👉వంద కోట్ల పరకా’మనీ దొంగ’ వెనుక వైసీపీ నేతలు.. మంత్రి లోకేశ్ హాట్ ట్వీట్ .. 👉గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ..👉క్యాప్స్‌ గోల్డ్‌లో ఐదో రోజు ఐటీ సోదాలు.. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్.. 👉అంగన్వాడీల సంక్షేమాన్ని విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుంది: సిఐటియు..👉సజ్జల రామకృష్ణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా*..👉అప్పులు ఎగ్గొట్టిన కార్పొరేట్ల ఆస్తులు ఎందుకు జప్తు చేయరు? 

Read More »

👉ఈ దేశ ప్రధాని బలహీనుడు :రాహుల్ గాంధీ .. 👉ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ…👉ఘనంగా అంగన్వాడీ రాష్ట్ర 11మహాసభలు ప్రారంభం..👉:యుటిఎఫ్ మహిళా ఉపాధ్యాయ చైతన్య సదస్సును జయప్రదం చేయండి..👉గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం మరియు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు*అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ విజిబుల్ పోలీసింగ్*..*ఉర్దూ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు*

Read More »

👉సాఫ్ట్ వేర్ తో వేలాది ఓట్లు అవుట్… ప్రొసీజర్ అదే !..👉 జీఎస్టీ పొగ‌డ్త‌లు : వాత పెట్టిందెవ‌రు? వెన్న పూసిందెవ‌రు?.. .👉ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలి.. పిడిఎస్ యూ … 👉పిఠాపురంలో దారి మళ్లుతున్న యూరియా..👉మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి: సీఐటీయూ.👉అంధత్వాన్ని జయించి ఐఏఎస్ అయిన ఆయుషి!⭐..  👉అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టండి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు*..👉 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పై ఉక్కుపాదం – కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రకాశం జిల్లా పోలీసులు* ..👉రోడ్డు ప్రమాదాల నివారణకు తాళ్లూరు పోలీసుల చర్యలు – చెట్ల పొదల తొలగింపు*

Read More »

👉మరోసారి ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. 👉ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో జగన్, కేసీఆర్ లు అసెంబ్లీకి వెళ్లడంలేదు..👉ఎమ్మెల్యేలకు ఏమన్నా కొమ్ములు ఉన్నాయా.. స్పీకర్..👉మెడికల్ కాలేజీల పీపీపీ – ప్రజల లాభమా? నష్టమా?..👉మార్కాపురం ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సు..రాష్ట్ర డీజీపీని మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ .. ప్రకాశం జిల్లా కంభం ఎస్బిఐ బ్రాంచ్ లో నకిలీ నోట్ల గుర్తింపు..👉ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై SFI ఆగ్రహం..ఆదోనిలో భిక్షాటన చేసిన SFI నాయకులు..👉 నాలుగు రోజులుగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు *గిట్టుబాటు ధర లేక పురుగుల మందు తాగి చనిపోతున్నారు అన్నదాతలు..OG కి మాత్రం టికెట్ రేట్ 1000 రూపాయలు.. ఇదేం న్యాయం.. 👉విజయనగరం జిల్లా పెదకాద గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళన..

Read More »

👉జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్ల ఆదాయం: నిర్మలా సీతారామన్‌*👉డిగ్రీ కళాశాల యాజమాన్యాల తో సమావేశమైన ఎమ్మెల్యే*..👉భార్యపై భర్త అమానుష దాడి.. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్* * ఇద్దరి అరెస్ట్.. కుటుంబ సభ్యుల కోసం గాలింపు..*హెచ్‌.ఎం.పాడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించిన కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్..👉రేషన్ దుకాణదారుడిపై కేసు నమోదు*..👉రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి శ్రీనివాసరావు*..👉భర్త పై అనుమానంతో భార్య ఆత్మహత్య*

Read More »

 👉జగన్ ని చంద్రబాబు, కేసీఆర్ ని, రేవంత్ని అరెస్ట్ చేయరు…ఎందుకంటే ?..👉పట్టణ ప్రాంతాల్లో 1343 ఎకరాలు అమ్మకం*.. *78 చోట భూములు గుర్తించిన ప్రభుత్వం*..👉ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌..ఏపీ ఎక్సైజ్ కమీషనర్ గా రాహుల్ దేవ్ శర్మ..👉కేరళను వణికిస్తున్న ‘మెదడును తినే అమీబా’.. 👉ఈ ఏడాది 18 మంది మృతి!*స్పా మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..👉ఏపీ ఎక్సైజ్ కమీషనర్ గా రాహుల్ దేవ్ శర్మ కు అదనపు బాధ్యతలు..👉ఆటో కార్మికులకు శాశ్విత సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ భారీ ర్యాలీ..👉మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల..👉ఇసుక దందాను అరికట్టాలి.. సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

Read More »