ధర తక్కువ… అందం ఎక్కువ… ఈ జ్యువెలరీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్

ఆడవారు ప్రత్యేకంగా కనిపించటానికి వివిధ రకాల ఆభరణాలు వేసుకుంటారు ఈ మధ్య కాలంలో మహిళలు గోల్డ్ కన్నా… స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్‌పై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే.. ఇవీ బంగారు ఆభరణాల కంటే తమ దుస్తుల రంగుకు తగ్గట్టుగా మ్యాచింగ్ ఉంటాయి. తద్వారా తమ అందాన్ని రెట్టింపు చేస్తాయని వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే విజయవాడలో ఓ దుకాణంలో బీడెడ్ స్టోన్ జ్యూవలరీ స్టోర్ మహిళలకు కావాల్సిన అన్ని రంగు రంగుల స్టోన్ జ్యువెలరీని అందిస్తుంది. దీనిపై న్యూస్ 18 ప్రత్యేక స్టోరీ…!!

బీడెడ్ స్టోన్ జ్యువలరీ అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? ఎంతో ఆకర్షణీయంగా, అందమైన రంగు రాళ్లతో ఆడవారి అందాన్ని కచ్చితంగా పెంచుతాయని చెప్పవచ్చు. ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్లతో బంగారు ఆభరణాలకు ధీటుగా బీడెడ్ స్టోన్ ఆభరణాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

జామతోట సాగుతో రోజుకు రూ.1 లక్ష ఆదాయం… ఈ రైతు ఎలా పండిస్తున్నాడంటే

ఈ ఆభరణాలు ఎలా ఉంటాయంటే… రంగు రంగులతో మెరిసే రాళ్లతో తయారు చేస్తారు. వీటిల్లో ఎన్నో రకాల రాళ్లు అచ్చం ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి. ఈ ముత్యపు రాళ్లు రకరకాల ఆకారల్లో అందరికి నచ్చే విధంగా ఉంటాయి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తక్కువ కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉంటాయి. వీటిని చీరాల మీద అనే కాకుండా డ్రెస్సుల మీద కూడా ధరించవచ్చు.

అంతే కాకుండా ఏశుభకార్యాల కైనా వెళ్లినప్పుడు.. ఇవి ధరించి వెళ్తే.. అందరినీ ఆకర్షించే విధంగా ఈ ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి. శుభకార్యాలకే కాకుండా రోజు వారీగా కూడా వీటిని ధరించవచ్చు. ఈ క్వాలిఫైడ్ బీడెడ్ స్టోన్ జ్యువెలరీ గురించి ఇంత చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా? విజయవాడలోనే అలంకార్ థియేటర్ ఎదురుగా ఎంజీ బీడెడ్ స్టోన్ జ్యువెలరీ దుకాణంలో లభ్యమవుతాయి. ఈ బీడెడ్ స్టోన్ జ్యువెలరీ వాటిని పరిశోధించి క్వాలిఫైడ్ అని సర్టిఫై చేసిన తర్వాతే ఆభరణాలను తయారుచేస్తారు.

Seasonal Business: వీళ్ల పని బాగుంది… జస్ట్ ఒక నెల వ్యాపారం… లక్షల్లో ఆదాయం

ఈ క్వాలిఫైడ్ బీడెడ్ స్టోన్ జ్యువెలరీ ఆభరణాలను వివిధ రకాలుగా డిజైన్ చేసి తయారు చేస్తారు. వీటిలో గుమ్మడి ఆకారం రాయి, గుడ్డు ఆకారం,పెట్టె ఆకారం, వజ్ర ఆకారం వంటి రకరకాల ఆకారాలతో ఈ ఆభరణాలను తయారు చేస్తారు. ఈ ఆభరణాల ప్రత్యేకత ఒక లైన్ నుంచి నాలుగు లైన్ల చైన్స్‌గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ బీడెడ్ స్టోన్స్‌తో పాటు వాటి లాకెట్స్‌ను కూడా తెప్పిస్తారు. వీటి ధర రూ.1500 నుంచి ప్రారంభం అవుతాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్