AP Politics: టీడీపీ, జనసేన పొత్తు ఆ విషయంలో వైసీపీ రిలాక్స్ ఎందుకంటే …………

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 2024 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వైసిపి, జనసేన పోటీ పడుతున్నాయి. మేమంటే మేము, మేము గెలుస్తాము, అంటూ  ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినా వైసీపీ అయితే 175కు 175 సాధిస్తామని చెప్తోంది. అలానే టిడిపి, జనసేన, బిజెపిలు  కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఎవరికి వారు పధకాలను ప్రకటిస్తున్నారు.  అయితే జనసేన అధినేత అయినా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కుదురుచుకుంటున్నారని చెప్పారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ తో టిడిపి జనసేనతో పోటీ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు.టిడిపితో కలిసి నడుస్తామని జనసేన అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.మరి టీడీపీతో దోస్తీకి వెనకడుగు వేస్తున్నబిజెపి జనసేనతోనే కలుస్తుందా, లేక టిడిపితో కలుస్తుందా అనేది మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

జనసేన,టీడీపీ పొత్తు వైసీపీకి ప్లస్ అవుతుందా..

జనసేన టీడీపీ పొత్తు విషయంలో వైసీపీ ఒకింత హ్యాపీ గా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ఎమ్మెల్యే ల ప్రోగ్రెస్ రిపోర్ట్, గడప గడప గడపకు ఎచీవ్మెంట్ తో పాటు ఐప్యాక్ నివేదికల ఆధారంగా కొంత మంది ఎమ్మెల్యే లతో పాటు మంత్రులను మందలించినట్లుగా సమాచారం. అయితే వారిలో కొందరు టీడీపీలోకి వెళ్లలేక..జనసేనాలోకి వెళ్లాలని ప్లాన్లు వేసుకున్నారు.షడన్ గా టీడీపీ,జనసేన పొత్తుతో వారికి వైసీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అధికార వైసీపీ భావిస్తుంది.

ANDHRA PRADESH:చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ..స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ కు బెయిల్

వైసీపీ రిలాక్స్..

ఈ పొత్తుతో తమ పార్టీ నుంచి వలసలు, వేరే పార్టీలోకి జంప్ చేసే వారు ఉండరని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ఎలాగూ పార్టీలో ఉంటారు కాబట్టి అధినేత మెప్పు పొందేందుకు కూడా ఎంతో కొంత కృషి చేస్తారని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.టీడీపీ, జనసేన పొత్తు వల్ల తమకు మేలే జరిగింది అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.తమ అధినాయకత్వం ఆ విషయంలో రిలాక్స్ అయినట్లు తాడేపల్లి వర్గాల వాదన.

మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి


మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి

జనం తిరస్కరిస్తే ..

తమ నేతలు పార్టీ మారే ఛాన్సు లేకుండా పోయిందని వైసీపీ సంబర పడుతున్నప్పటికి..వాళ్లలో కూడా కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు లేదు. ఈ కారణంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలు వారి కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికో ఓట్లు వేస్తే ఆ రూపంలో అధికార పార్టీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…