భారతీయ సంస్కృతి వేషధారణలో.. విద్యార్థుల ఆధ్యాత్మిక కార్యక్రమం..

భారతదేశ వివిధ ప్రాంతాలకు సంబంధించిన రక రకాల వేషధారణలో ఎన్టీఆర్ జిల్లా ప్రాంత విద్యార్థులు ఆకర్షణీయమైన రాంప్ వాక్ చేశారు.స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” అనే పేరుతో 12+ విద్యార్థులచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర విద్యార్థులే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పాల్గొన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలంలో నాగరికత మరియు సంస్కృతి నేటి సమాజంలోని పిల్లలకు తెలియట్లేదు. అలాగే మన భారతదేశ చరిత్ర ఎంతో గొప్పది. మన దేశంలో ఉన్న భాషలు, సంస్కృతులు, పద్ధతులు మరీ ఏ దేశంలోను ఉండవు.

భారత దేశంలో ఎన్నో ప్రాంతాలు, ప్రాంతానికి ఒక్కో వేషధారణ. అనేక రకాలు అయినా వేషధారణలను చూపిస్తూ వాటి గురించి విశ్లేషిస్తూ ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ఇంటర్ కళాశాల విద్యార్థులచే విజయవాడ స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” కార్యక్రమం నిర్వహించారు.

TS Elections: 2014 రిపీట్ కానుందా.. కాంగ్రెస్ లోకి వలసల పర్వం..?

షీ ఆర్గనైజర్ మాట్లాడుతూ..

షీ అనే కార్యక్రమం మహిళలు సోషల్ ప్లాట్ఫారం మీద రాణించాలి అనే ఉద్దేశంతో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు ప్రోత్సాహం నింపటం కోసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ \“షీ\” రాంప్ వాక్ ఫ్యాషన్ షో కార్యక్రమం 2022 సంవత్సరంలో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.

\“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ కార్యక్రమం ద్వారా నేటి తరం పిల్లలకు భారతీయ సంస్కృతికి మరియు వివిధ రకాల వేషధారణ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా విద్యార్థులలో మోడలింగ్ మీద ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.డిసెంబర్ 9న \“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ షో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ షోకి ఎంతో మంది ప్రముఖులు విచ్చేయనున్నారని తెలిపారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్