👉మాజీ మంత్రి శైలజనాథ్ పై ఎంఎస్ రాజు పరోక్ష విమర్శలు…👉మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం* తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై స్పందించిన ఎల్ అండ్ టీ సంస్థ…👉జాబ్ చేయడమే యమ డేంజర్ 😱… 👉…విద్య కేవలం మార్కుల కోసం కాకుండా, పిల్లల అభివృద్ధి కోసం బాలకేంద్రితంగా ఉండాలి : ఇది ఆధునిక విద్యాశాస్త్రం అప్పుడే .. విద్యా హక్కు చట్టం 2009(RTE) సార్థకత.. PAAP…👉 ఉత్తమ కార్యకర్తలకు ప్రసంశా పత్రాలు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

👉2025 లో కూటమి పాలనపై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు కామెంట్స్…*
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వ లేక పోతోంది…
2025లో రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు మార్క్ స్పష్టంగా కనిపించింది…
సూపర్ సిక్స్ తో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం….

రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కటి ఆపలేదు …అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు…అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నాం…గతంలో గ్రామాల్లో ఎక్కడ రోడ్లు లేని దుస్థితి…ఇప్పుడు రోడ్లకు మహర్దశ వచ్చింది…
విద్యా వ్యవస్థ లో సమూల మార్పులు తీసుకొచ్చాం
దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి…గతంలో ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ కనిపించేది…  దీనిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది…రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశారు…దీనిపై హర్షం వ్యక్తం చేయకుండా వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు …మాజీ మంత్రి శైలజనాథ్ పై ఎంఎస్ రాజు పరోక్ష విమర్శలు…మీ వైసిపి హయాంలో ఏం చేశారో ఒక్కసారి పునరాలోచించుకోవాలి
👉మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం…
తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై స్పందించిన ఎల్ అండ్ టీ సంస్థ…డిఫెక్ట్ లయబులిటీ పిరియడ్ లోనే మేడిగడ్డ కుంగిందని, మరమ్మత్తులు చేయాలని డెడ్ లైన్ లేఖ రాసిన సర్కార్ …పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా పునరుద్ధరణ పనులు చేయాలని సంస్థకు వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం …పునరుద్ధరణ పనులు చేపడతామని పెండింగ్ బకాయిల్ని క్లియర్ చేయాలని మరోసారి గుర్తు చేసిన నిర్మాణ సంస్థ..
👉జాబ్ చేయడమే యమ డేంజర్ 😱😱😱 ఉద్యోగంమనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు. ఉద్యోగం మనిషి లక్షణం అంటారు కదా ఎందుకు ఈ మాట అని ఎవరికైనా సందేహం రావచ్చు. అయితే సంప్రదాయ ఉద్యోగాలు ఇపుడు తగ్గిపోతున్నాయి. డే అండ్ నైట్ చేసే జాబ్స్ ఉంటున్నాయి.

అందునా సాఫ్ట్ వేర్ రంగంలో చూసుకుంటే ఉద్యోగాలు బాగానే ఉంటాయని చేరుతున్నారు. కానీ గట్టిగా నలభై ఏళ్ళు రాకుండానే కూసాలు కదిలిపోయి సాంతం పడకేస్తున్నారు. కూర్చున్న సీటు నుంచి ఏ మాత్రం కదలికలు లేకపోవడంతో ఊబకాయం అధిక బరువు తీవ్రమైన ఒత్తిళ్ళు ఇలా అనేక శారీరక మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు అని అంటున్నారు. డాక్టర్ చెప్పిన నిజం : ఇదిలా ఉంటే పొగ తాగడం కంటే కూడా తీవ్ర ఒత్తిడి ఉద్యోగాలే యమ డేంజర్ అని ఒక డాక్టర్ చెప్పారుట. దానిని తన బ్లైండ్ యాప్‌లో స్వీయ అనుభవంగా పంచుకున్న ఓ టెక్కీ సంచలన విషయమే జనాలకు చేరవేశాడు. తన మీద పడిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సదరు టెక్కీ చెప్పడం గమనార్హం. ఈ విషయం మీద డాక్టర్ ని సంప్రదిస్తే చేసే ఉద్యోగానికి వెంటనే నిలుపుదల చేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అని చెప్పుకొచ్చాడు. తాను ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను అని తన మొత్తం ఆరోగ్యం పరిశీలించిన డాక్టర్ అయితే ధూమపానం కంటే ప్రమాదకరమని తనను హెచ్చరించినట్లుగా చెప్పుకొచ్చాడు.
గతంలో ఆందోళన తగ్గేందుకు మందులు వాడాడట. ఇప్పుడు  అధిక బరువుతో వెళ్ళాడని దానిని గమనించిన మీదటనే డాక్టర్ డేంజర్ లో నీ హెల్త్ పడింది అని వార్నింగ్ సీరియస్ గా ఇచ్చాడని అంటున్నారు. *సమస్యలు ఇవే : ఇక ఆ టెక్కీలో ఆరోగ్య సమస్యలు చూస్తే విధి నిర్వహణలో ఉన్నపుడు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్ చెప్పారని పేర్కొన్నాడు. ఆరోగ్యం సెట్ కావాలీ అంటే వెంటనే ఆ డ్యూటీకి గుడ్ బై కొట్టి విశ్రాంతి తీసుకోవాలని సూచించారుట. ఇక ఒత్తిడి ఎక్కువగా ఉంటే అది గుండె కణాల్లో వాపును కలిగిస్తుందని, అలాగే ప్రమాదకరమైన అణువులను విడుదల చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవక్రియకు సంబంధించిన అనేక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. మంచి పని వాతావరణం ఉండాలని శారీరకంగా మానసికంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

విద్య కేవలం మార్కుల కోసం కాకుండా, పిల్లల అభివృద్ధి కోసం బాలకేంద్రితంగా ఉండాలి ఇది ఆధునిక విద్యాశాస్త్రం అప్పుడే ..
విద్యా హక్కు చట్టం 2009(RTE) సార్థకత.. PAAP అభిప్రాయం…విద్యా హక్కు చట్టం 2009 అమలు చేయవలసిన రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులే..
ప్రవైట్ విద్య వ్యాపారులా …. చట్ట వ్యతిరేక విధానాలు అమలు పూనుకోవడం పై..
మీరు ఏమంటారు…?

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమిషనర్ సమావేశం నిర్ణయాలపై.. ఫలితాల’ కోసం కాకుండా ‘పిల్లల భవిష్యత్తు’ కోసం విద్యా విధానాలలో మార్పులు చేయాలి..

​1. విద్యార్థుల విభజన (Shining vs Rising Stars)
​RTE చట్టం మరియు నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (NCF) ప్రకారం, తరగతి గదిలో పిల్లలను వారి తెలివితేటల ఆధారంగా వేరు చేయడం (Labeling) లేదా విభజించడం మంచి పద్ధతి కాదు.
​సానుకూల కోణం: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ (Remedial Teaching) పెట్టడం చట్టబద్ధంగా అవసరమే. వారి స్థాయికి తగిన మెటీరియల్ ఇవ్వడం వల్ల వారు నేర్చుకోవడం సులభం అవుతుంది. కానీ పాఠ్యాంశాలను ఆధారంగా పిల్లలే నోట్స్ తయారు చేసే పద్ధతి అమలు చేస్తేనే పిల్లలలో మనో ధైర్యం సృజనాత్మకతను, విద్య కో సార్ధకత ఏర్పడుతుంది
​ప్రతికూల కోణం: ఒకవేళ ఈ విభజన వల్ల “Rising Stars” (వెనుకబడిన వారు) అనే ముద్ర పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని (Inferiority Complex) కలిగిస్తే, అది వారి మానసిక వికాసానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది RTE.(సమానత్వం, భయరహిత విద్య) ఆశయాలకు విరుద్ధం…
​2. నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)
​RTE చట్టం Continuous and Comprehensive Evaluation (CCE) ను ప్రోత్సహిస్తుంది.
​LEAP యాప్‌లో ప్రతిరోజూ మార్కులు నమోదు చేయడం ద్వారా విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఇది చట్టం పరిధిలోకి వస్తుంది.
​అయితే,…
నిరంతరం పరీక్షల ఒత్తిడి (Too many tests) పెంచడం పిల్లల బాల్యాన్ని మరియు సృజనాత్మకతను దెబ్బతీస్తుందని కొందరు నిపుణుల అభిప్రాయం.
​3. హాజరు మరియు నామినల్ రోల్స్
​విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టడం RTE చట్టం ప్రకారం ప్రభుత్వం మరియు పాఠశాలల బాధ్యత. బడి బయట పిల్లలు ఉండకూడదనేది చట్టం ప్రధాన లక్ష్యం.
​ముగింపు:
​విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి (Results oriented) తీసుకున్నట్లయితే. ఒకవేళ ఈ విభజన కేవలం వారికి అదనపు సాయం అందించడానికే పరిమితమైతే అది చట్టబద్ధమే. కానీ, దీని వల్ల విద్యార్థుల మధ్య వివక్ష పెరిగితే మాత్రం అది RTE స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది.

ప్రవైట్ పాఠశాలలలో పిల్లల చదువు పేరు తో జరిగే విద్యా హక్కు చట్టం 2009 అతిక్రమణలు… మానసిక శారీరక ఒత్తిడి పై …
(అతిగా హోంవర్క్, ట్యూషన్స్, మానసిక/శారీరక ఒత్తిడి – ఇవన్నీ RTE Section 29 (no mental harassment)కు విరుద్ధం. కార్పొరల్ పనిష్‌మెంట్, స్క్రీనింగ్, క్యాపిటేషన్ ఫీజు నిషేధం)
బాలల హక్కుల పరిరక్షణ కమీషన్లు (APSCPCR ) ఏం సమాధానం… ఎన్ని పాఠశాలలు స్వయం పర్యవేక్షణ చేసిందో… చర్యలు తీసుకుందో …?

PAAP డిమాండ్: “విద్యా శాఖ తీసుకునే ఏ నిర్ణయమైనా పిల్లల మానసిక స్థితిని నిపుణుల ద్వారా అంచనా వేయించిన తర్వాతే అమలు చేయాలి”

-ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)
(రిజిస్ట్రేషన్ నంబరు 6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ
ఫోన్: +91 63053 13558
ఈమెయిల్: parentsassociationap@gmail.com

👉 ఉత్తమ కార్యకర్తలకు ప్రసంశా పత్రాలు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
* గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోవర్గంలోని క్లస్టర్, యూనిట్, బూత్ లలో మై టీడీపీ ద్వారా ప్రతిభ కనపరచిన బూత్, యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జ్ లకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రసంశా పత్రాలు అందచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిన వారిని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మరియు యువ నాయకులు నారా లోకేష్ వారందరికి అభినందనలు తెలియచేస్తూ నియోజకవర్గంలోని 52 మందికి ప్రసంశా పత్రాలను అందచేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఉత్తమ కార్యకర్తలను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్ లు, గ్రామ నాయకులు, పాల్గోన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!