🌟మల్లె పంట సాగు పై శాస్త్రవేత్తలతో శిక్షణ.. (కంభం)🌟🌟పాఠశాలలకు క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ:ఎంఈవో🌟

🌟మల్లె సాగు పై, తెగుళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో శిక్షణ..

కంభం మండలము రావిపాడు గ్రామంలో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మల్లె సాగులో సమగ్ర సస్య రక్షణా పద్ధతులపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ ఎం. రవీంద్ర బాబు సీనియర్ శాస్త్రవేత్త, హార్టికల్చర్ రిసోర్స్ స్టేషన్ దర్శి వారు మల్లె పువ్వుల పంట సాగు చేసే రైతులకు మొక్కలలో మొగ్గ తొలచు పురుగు ఉదృతి ఎక్కువగా ఉందని అన్నారు. పురుగుల యొక్క లార్వా పువ్వు మొగ్గలోకి చొచ్చుకుపోయి మొగ్గ గులాబి రంగులోకి మారి తర్వాత ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు డెల్టామెట్రిన్-1 ఎంఎల్ లీటరు నీటికి లేదా ట్రైజోఫాస్ 1 ఎం ఎల్ లీటరు నీటికి లేదా థయామెథాక్సం 0.75 ఎంఎల్.లీ.నీటికి లేదా క్లోరోఫైరిఫోస్ మరియు సైపర్మెట్రిం -2 ఎం ఎల్ .లీ.నీటికి కలిపి పిచికారి చేయాలి అన్నారు. జాజి తోటలో నల్లిఎక్కువగా కనిపిస్తుంది అని దీని నివారణకు స్పైరోమెసిఫెన్ 1 ఎం ఎల్.లీ నీటిని లేదా ఓమిట్ 2 ఎంఎల్.లీ. నీటిని కలిపి లేదా ఫెనజాక్విన్ 1 ఎం ఎల్.లీ. నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. రసం పీల్చే పురుగుల తాకిడి కూడా కనిపిస్తుంది అని దీని నివారణకు రైతులు మాస్ ట్రాపింగ్ పద్ధతిలో జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. అంతే కాక ఫిప్రోనిల్ మరియు ఇమిడాక్లోప్రిడ్ 1.5 ఎంఎల్. లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలన్నారు. రాసయిన ఎరువులు వాడకం తాగించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలన్నారు. ఉద్యాన శాఖ అధికారి డి.శ్వేత మాట్లాడుతూ ఉద్యాన శాఖలో ఉన్న రాయితీల గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో వి ఏ ఏ మల్లికార్జున్ మరియు రైతులు పాల్గొన్నారు.

🌟పాఠశాలలకు క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ:ఎంఈవో🌟

కంభం: పాఠశాలల్లో పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీనింగ్ కెమికల్స్ పంపిణీ చేస్తున్నట్లు ఎంఈవో అబ్దుల్ సత్తార్ తెలిపారు.మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్,ఫ్లోర్ క్లీనింగ్, ఎయిర్ ఫ్రెషనర్స్ పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలకు అవసరమైన క్లీనింగ్ కెమికల్స్ అందిస్తున్నామని, పాఠశాలల్లో పారిశుద్ధ్య అవసరాలకు కెమికల్స్ వినియోగిస్తూ సద్వినియోగం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరనారాయణ, సుబ్రహ్మణ్యం, రవి కిషోర్ రెడ్డి, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..