*చేయి దాటిపోతున్న లాస్ ఏంజెలిస్..👉డ్యాన్స్ తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట.. *టి.డి.పి నాయకులు చేసిన దాడుల పై ఖండన…APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతులు

👉 చేయి దాటిపోతున్న లాస్ ఏంజెలిస్.. ట్రంప్ సంచలన నిర్ణయం అమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు. అమెరికా చేయిదాటిపోతోంది. అక్కడ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో వలసదారులు రోడ్డెక్కుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. అమెరికాలో వలసదారులపై కఠిన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా లాస్ ఏంజెలిస్ నగరంలో పరిస్థితి అదుపుతప్పుతోంది. నిరసనకారులు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతుండటంతో వాటిని నియంత్రించడానికి నేషనల్ గార్డ్ బలగాలను మోహరించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “నిరసనలు ఆపకపోతే మిలిటరీ బలగాలను రంగంలోకి దించాల్సి వస్తుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకోసం ‘ఇన్సరెక్షన్ యాక్ట్ 1807’ను ఉపయోగించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ చట్టాన్ని ప్రయోగిస్తే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఆర్మీని మోహరించవచ్చు. అయితే, ఈ చట్టం చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించబడింది. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రయోగించనున్నారనే విషయంపై అమెరికాలో పెద్ద చర్చ మొదలైంది. లాస్ ఏంజెలిస్ నగర అధికారులు ఇప్పటివరకు 100 మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా విధించారు.దుకాణాలను ధ్వంసం చేయడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.అయితే, ట్రంప్ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ నేతలు, పౌరహక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆర్మీని మోహరించడం ద్వారా పరిస్థితి మరింత ముదుర్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిణామాల మధ్య, అమెరికాలోని వివిధ నగరాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు న్యాయం, సమానత్వం కోసం గళమెత్తుతుండగా, ప్రభుత్వ విధానాలపై విమర్శలు, ప్రశ్నలు పెరుగుతున్నాయి. అమెరికాలో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

👉డ్యాన్స్ తో దుమ్మురేపిన దువ్వాడ, మాధురి జంట.. వీడియో వైరల్! రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఎంత ఫేమస్ అనేది తెలిసిన విషయమే. వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని చెబుతారు. వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూలు ఫుల్ ఫేమస్! అలాంటి జంట డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? పాటకు తగ్గ స్టెప్పులతో హల్ చల్ చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా అదే జరిగింది! వారి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అవును… దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి స్టేజ్ పై డ్యాన్స్ తో అదరగొట్టారు. దివ్వెల మధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట సందడి చేసింది. ఇందులో భాగంగా స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. సూపర్ కాస్ట్యూంస్ తో పాటకు తగ్గ స్టెప్పులతో స్టేజ్ ను షేక్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో మెసేజ్ లతో కళకళలాడిపోతుంది.శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో జరిగిన మాధురి కుమార్తె ఆఫ్ శారీ ఫంక్షన్ లో ఈ జంట స్టేజ్ పై అలరించింది. దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫంక్షన్ లో అంతా తానై వ్యవహరించారు! ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలక్టెడ్ పర్సన్ ని ఆహ్వానించారు! కాగా… దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి వస్త్ర వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వకుళ సిల్క్స్ పేరిట వస్త్ర వ్యాపారం మొదలుపెట్టారు.దీంతో.. ఇటీవల ఎకువగా ఈ జంట హైదరాబాద్ లోనే ఉంటుందని అంటున్నారు. పైగా దువ్వాడను వైసీపీ సస్పెండ్ చేయడంతో..ఆయన ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ గా మారినట్లు చెబుతున్నారు!
👉APWJF ఆధ్వర్యంలో దర్శిలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దర్శి తహసిల్దార్ ఎం శ్రావణ్ కుమార్ కిమరియు డిప్యూటీ తాహసిల్దార్ వెంకటేష్ కి వినతి పత్రాన్ని అందజేశారు

👉 ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పొదిలి తహసిల్దార్ ఎం. వి. కృష్ణారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు
👉పొదిలి లో ఈరోజు జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతకు అండగా జగనన్న పోరుబాట పర్యటన విజయవంతం అయిందని,టి.డి.పి నాయకులు చేసిన దాడుల పై తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు అన్నారు.స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం ఇంచార్జీ అన్నా రాంబాబు, మాజీ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున, ఒంగోలు ఇంచార్జి చుండూరు రవి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పలువురు నాయకులు పాల్గొని టిడిపి నాయకులు కార్యకర్త తీరును తీవ్రంగా ఖండించారు
👉ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కంభం తహసిల్దార్ ఎ. కిరణ్ కు వినతి పత్రాన్ని అందజేసారు. కార్యక్రమంలో కంభం ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఓ అల్లూరయ్య, ఎం ఎన్ బేగ్, మాదా. రమణయ్య,వి రమేష్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..