👉ఆగిపోయిన ఇండియా – పాక్ వార్….రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !…👉నమ్మించి.. హైదరాబాద్ రప్పించి.. విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం! ..*పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు  దామచర్ల జనార్దన్ రావు..*మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణాల తనిఖీ..

👉ఆగిపోయిన ఇండియా- పాక్ వార్….రష్యాకు క్యూ కడుతున్న దేశాలు !..
భారత్ , పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. రష్యా కు మంచి డిమాండ్ పెరుగుతుంది. దీనికి కారణం ఇండియా వాడుతున్న S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్. ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు పాకిస్తాన్ డ్రోన్లు అన్ని చిత్తుచిత్తు అయ్యాయి. పాకిస్తాన్ తమ ఆయుధాలు అన్నిటిని… కోల్పోయింది. దీనంతటికి కారణం రష్యా దేశం తయారుచేసిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ మాత్రమే.
ఈ S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ దెబ్బకు చైనా అలాగే టర్కీ దేశాలకు సంబంధించిన ఆయుధాలు ఏమాత్రం పనిచేయలేదు. తునాతునకలైపోయాయి. ఓవరాల్ గా పాకిస్తాన్ పై ఇండియా యుద్ధం గెలిచిందని చెప్పవచ్చు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతో…. ఇండియా కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది.
అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. రష్యా తయారు చేసిన S 400 మిస్సైల్ ఆయుధాలకు మంచి డిమాండ్ పెరిగింది. ఆఫ్రికన్ దేశాలు మొత్తం ఇప్పుడు రష్యా దగ్గరికి వెళ్తున్నాయని ఈ సమాచారం అందుతుంది. ఇండియాకు ఇచ్చిన S 400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ తమకు కూడా ఇవ్వాలని అంతర్జాతీయ దేశాలు ఆర్డర్స్ పెట్టుకుంటున్నాయని తెలుస్తోంది. వీటితోనే ఇండియా గెలవడంతో… రష్యాకు మంచి డిమాండ్ పెరిగిందని అంటున్నారు.
👉నమ్మించి.. హైదరాబాద్ రప్పించి.. విద్యార్థినిపై స్నేహితుల అత్యాచారం! చెన్నైకి చెందిన 20 ఏళ్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, అతని మరో మిత్రుడు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు వివరాల్లోకి వెళితే… స్నేహాన్ని నమ్మి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన నిజాంపేటలో చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన 20 ఏళ్ల బయోమెడికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, అతని మరో మిత్రుడు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే… బాధితురాలు చెన్నైలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని ఆమె స్నేహితుడైన అజయ్ నమ్మబలకడంతో ఆమె నగరానికి వచ్చింది. నగరానికి వచ్చిన యువతి కూకట్‌పల్లిలోని ఓ మహిళా హాస్టల్‌లో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితం, అజయ్ తన స్నేహితుడైన హరి ఫ్లాట్‌లో పార్టీ ఉందని బాధితురాలిని ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపు కావడంతో నమ్మిన యువతి, నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న హరి ఫ్లాట్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత, అజయ్, హరి కలిసి యువతిని బలవంతంగా మద్యం తాగించారు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత, అజయ్ , హరి ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. – పోలీసులకు ఫిర్యాదు, దర్యాప్తు ప్రారంభం ఈ దారుణమైన బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత తేరుకున్న బాధితురాలు ధైర్యం కూడగట్టుకుని బచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులైన అజయ్, హరి కోసం గాలిస్తున్నారు. సమాజంలో ఆందోళన స్నేహం ముసుగులో ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడటం, నమ్మిన స్నేహితులే కాలయముళ్లుగా మారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే నిజాంపేట వంటి జనసమ్మర్థ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమాయక యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి మృగాళ్లను కఠినంగా శిక్షించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
👉ప్రకాశం జిల్లా ఎస్పి ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు, మార్కాపురం పట్టణ డిఎస్పి డాక్టర్ యు. నాగరాజు ఆధ్వర్యంలో, మార్కాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు సమన్వయంతో మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణాలను తనిఖీ చేసి చట్ట వ్యతిరేకమైన, సమాజానికి హాని కలిగించేటువంటి వస్తువులను అమ్మ వద్దని తెలియపచి, ముఖ్యంగా వేసవికాలంలో చిన్న పిల్లలు తినుబండారాలు కోసం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన తినుబండారాలను అమ్మటం వల్ల చిన్నపిల్లలు వాటిని తిని అనారోగ్యంనికి గురి అయ్యే ప్రమాదం ఉందని దుకాణాల యజమానులకు తెలిపారు…
👉 ప్రకాశం జిల్లా….ఈరోజు మధ్యాహ్నం పలు కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు  దామచర్ల జనార్దన్ రావు…..ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ అన్నవర్రపాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమెంతగా పాల్గొన్నారు.. అనంతరం ఒంగోలు నగరంలోని 4వ డివిజన్ నందు ముస్లిం నాయుకురాలు షేక్ అరిఫా నివాసం నందు వారి కుటుంబ సభ్యులు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్బంగా ఏర్పాటు చేసిన అదిల్ దావత్ లో పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..