👉ఈడి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా*.*ఇది పూర్తిగా బోగస్ ఛార్జ్ షీట్, బోగస్ కేసు – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం .. 👉ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి జపాన్ లో ఘన స్వాగతం.. 👉అపాచీలో ఉద్యోగి దాడి కలకలం*..👉తిరుపతి…నర్సింగ్ విద్యార్థుల ర్యాలీ..👉 మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు..👉 తిరుపతిలో హైటెన్షన్.. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ వైసీపీ పరస్పర సవాళ్లు.. 👉మహిళ పై అత్యాచారం!..(ఏలూరు జిల్లా)..*మద్దిపాడు తహసిల్దార్ కార్యాలయ పై ఏసీబీ దాడులు*..*మద్దిపాడు తహసిల్దార్ కార్యాలయ పై ఏసీబీ దాడులు**రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఎమ్మెల్యే అన్నా..👉కనిగిరి ఎంపిడిఓ కార్యాలయంలో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు

👉ఈడి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా*హైదరాబాద్..

నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సోనియా గాంధీ,రాహుల్ గాంధీ పై బీజేపీ రాజకీయ వేధింపులకు నిరసనగా ఈడి కార్యాలయం ముందు ధర్నా.. మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతల పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ వ్యతిరేక నిరసన..ధర్నా లో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు ,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు..

👉ఛార్జ్ షీట్, *ఇది పూర్తిగా బోగస్ ఛార్జ్ షీట్, బోగస్ కేసు – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం .*

నేషనల్ హెరాల్డ్ కేసులో కక్షపూరితంగా ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ,  రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జిషీట్ లో నమోదు చేయడాన్ని నిరసిస్తూ టిపిసిసి ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా కార్యక్రమానికి కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వై జంక్షన్ లో మీడియా మిత్రులతో మాట్లాడి, ర్యాలీగా బయలుదేరిన నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శేరి సతీష్ రెడ్డి, సాధు ప్రతాప్ రెడ్డి, ఏ, బి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి జపాన్ లో ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు. జపాన్ లోని భారత రాయబారితో ముఖ్యమంత్రి సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో తమిళనాడు ఎంపీ కనిమొళి కరుణానిధి , నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,మాజీ ఎంపీ నెపోలియన్, అధికారులు పాల్గొన్నారు..

👉అపాచీలో ఉద్యోగి దాడి కలకలం*.. తిరుపతి జిల్లా తడ మండలంలోని మాంబట్టు SEZలో ఘటన..అపాచీ షూ కంపెనీలో ఓ ఉద్యోగి దాడికి పాల్పడిన ఘటన..అపాచీలో పనిచేస్తున్న భార్యను, సహా ఉద్యోగితో అనుమానించిన కంఫార్ కంపెనీలో పనిచేస్తున్న భర్త ఆగ్రహంతో అపాచీలో ఇద్దరిపై దాడి చేశాడు..ఇద్దరికి గాయాలు కాగా, వారి పరిస్థితిపై స్పష్టత లేదు.*యాజమాన్యం ఘటనను దాచిపెట్టేందుకు యత్నించినట్లు సమాచారం.*ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది..బుధవారం కంపెనీలో దాడి జరిగినట్లు సమాచారం..ఇదే కంపెనీలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు..అయినా యాజమాన్యంలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం ఆందోళనకరం.*ఉద్యోగుల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

👉తిరుపతి…నర్సింగ్ విద్యార్థుల ర్యాలీ. వర్మ కాలేజ్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో అసభ్య ప్రవర్తన.మాకు న్యాయం చేయాలంటూ వర్మ కాలేజీ నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ.విద్యార్థి నుండి ఫిర్యాదు తీసుకున్న అలిపిరి పోలీసులు. కేసు నమోదు చేసి తగు న్యాయం చేస్తామంటూ విద్యార్థులకు హామీ. అలిపిరి సిఐ రామ కిషోర్,హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన విద్యార్థులు.

👉 మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి నోటీస్‌లు..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణంలో అధికారుల విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి రాజ్‌శేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతున్నారు. ఇదే టైంలో వైసీపీ ఎంపీకి నోటీసులు ఇవ్వడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కుంభకోణంలో సిట్‌ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు(శుక్రవారం, 18 ఏప్రిల్‌ 2025) విజయవాడలోని సిట్ ఆఫీస్‌లో జరిగే విచారణకు హాజరవ్వాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది..ఈయన్ని విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మద్యం ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, వ్యాపారలను కూడా విచారణకు పిలుస్తున్నారని బాగొట్టా. అందర్నీ కలిపి విచారించబోతున్నారని సమాచారం..ఈ కుంభకోణంలో ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు అధికారులు నేడు విజయసాయిరెడ్డిని విచారించనున్నారు. ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని ముందు పెట్టి విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. వాస్తవంగా శుక్రవారం మిథున్‌, సాయిరెడ్డిని కలిసి విచారించాలని భావించారు. కాని తనకు వేర్వేరు పనులు ఉన్నందున ముందుగానే వచ్చి విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఇవాళ ప్రశ్నిస్తున్నారు.

👉 తిరుపతిలో హైటెన్షన్.. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ వైసీపీ పరస్పర సవాళ్లు..భూమన కరుణాకర్ రెడ్డి పలువురు ఎస్సార్సీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..ఉ.10 గంటలకు కచ్చితంగా గోశాలకు వస్తానంటున్న భూమన కరుణాకర్ రెడ్డి.కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. భూమన హౌస్ అరెస్ట్ అంటూ ప్రచారం..ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదంటున్న పోలీసులు. సమాధానం చెప్పలేక హౌస్ అరెస్ట్ డ్రామా ఆడుతున్నారని టీడీపీ విమర్శ..అధికార పార్టీనే రమ్మంటుంది.. మళ్లీ వాళ్లే పోలీసులు పెట్టి అడ్డుకుంటున్నారు” అంటూ మండిపడుతున్న వైఎస్సార్సీపీ.

👉మహిళ పై అత్యాచారం!..ఏలూరు జిల్లా*

చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన జినుగు లక్ష్మీ (55) మహిళ ఎర్రగుంటపల్లి గ్రామ శివారు కనక దుర్గమ్మ గుడికి కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో తారసపడిన అదే గ్రామానికి చెందిన చందు అనే యువకుడు లిఫ్ట్ ఇస్తానని ఆమెను ద్విచక్ర వాహనం పైన ఎక్కించుకొని  యర్ర కాలువ వద్ద నిర్మానుష ప్రదేశానికి తీసుకుని వెళ్లి కొట్టి,అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.. బాధితురాలు ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం..దీనిపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది*

👉 పౌష్టికాహార పక్షోత్సవాలు సందర్భంగా కనిగిరి ఎంపిడిఓ కార్యాలయంలో గర్భవతులకు నిర్వహించిన సామూహిక శ్రీమంతాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎపి పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, ఎంపిపి ప్రకాశం, ఆర్ డి ఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

*మద్దిపాడు తహసిల్దార్ కార్యాలయ పై ఏసీబీ దాడులు*..మద్దిపాడు మండలం దొడ్డవరం వీఆర్వో ద్వారా 90,000 లంచం తీసుకుంటున్న మద్దిపాడు మండల తహసిల్దార్ సృజన్ కుమార్ ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు…

👉బెల్ షాపులపై మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడంపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్..10 క్వార్టర్ బాటిళ్లు సీజ్.. ఒకరు అరెస్టు… ప్రకాశం జిల్లా బేస్తవారిపేట గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు అక్రమంగా మద్యం కలిగి ఉండగా ఒక మహిళను ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కొండారెడ్డి అదుపులోకి తీసుకోవడం జరిగినది.ఈ దాడుల్లో సింగరపల్లి గ్రామానికి చెందిన ఎన్. రామలక్ష్మమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుండి 10 క్వార్టర్ (180 ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బేస్తవారిపేట గ్రామం యందు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించుచుండగా పి బాలకోటిరెడ్డి అనే వ్యక్తిని అదుపులో తీసుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

👉ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మోడం పల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని సుందర్ అనే దిగువమెట్ట చెక్పోస్ట్ లో కాంట్రాక్ట్ బేసిగ్గా పనిచేస్తున్నా వ్యక్తి మృతి… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

👉పొదిలి టౌన్ పొగాకు బోర్డ్ ను సందర్శించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక నాయకులు,రైతులతో కలసి అధికారులతో మాట్లాడుతున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు…*

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..