ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జకాత్ కిట్ల పంపిణీ
ప్రకాశం జిల్లా కంభం మండల ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం సందర్భంగా శుక్రవారం 20 మంది పేదలకు నిత్యావసర వస్తువులతో కూడిన జకాత్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి షంషేర్ బేగ్ , మండల ఆవాజ్ కమిటీ నాయకులు సయ్యద్ జలీల్ ఎం రసూల్ బేగ్,
షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

