👉ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు..వైఎస్ షర్మిలా ..👉 విస్తు పుట్టిస్తున్న వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు..👉వైఎస్ జగన్ హయాంలో మొత్తం అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే !..*విద్యార్థులను కరెంటు వైర్ తో చితకబాదిన పీఈటి ..*ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్..👉ఫ్రీ బస్సు వల్ల ఆటో నడువక.. అప్పులు తీర్చలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య.

👉మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ: జగన్..

తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ సీఎం జగన్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, అయితే చెల్లి షర్మిల వెనకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని పేర్కొన్నారు. వాటాదారుల పేర్లు సవరించి, తమ వాటాలు పునరుద్ధరించాలని జగన్ కోరారు.

👉వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయి : వైఎస్సార్ జిల్లా ఎస్పీ.. రెండు రోజుల క్రితం వాచ్‌మన్ రంగన్న మృతి..అంతకుముందు మరో నలుగురు సాక్షుల మృతి..సాక్షుల మరణం వెనుక కారణాల కోసం దర్యాఫ్తు చేస్తున్నామన్న ఎస్పీ..వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షులు వరుసగా మృతి చెందడం విస్తుగొలిపే అంశమని, వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా? అనే కోణంలో లోతుగా దర్యాఫ్తు చేస్తామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తెలిపారు. వివేకానంద హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న ఇటీవల మృతి చెందాడు. అంతకుముందు, శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ మృతి చెందారు.ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు. సాక్షులు ఏయే కారణాలతో, ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. వారికి ఏమైనా ఆనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు.సాక్షులు చనిపోయినప్పుడల్లా సీబీఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రచారాన్ని ఎందుకు, ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు.వాచ్‌మన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని, రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నింటిని దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.

👉ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ..కీసర ప్రభుత్వ పాఠశాలలో కనికరం లేని ఉపాధ్యాయుడు,విద్యార్థులను కరెంటు వైర్ తో చితకబాదిన పీఈటి ఆనంద్, కీసర :దమ్మాయగూడా మున్సిపాలిటీ కీసర ప్రభుత్వ పాఠశాలలో PET ఆనంద్ అరాచకం,ఒంట్లో బాగాలేదన్నా వినకుండ 8 మంది విద్యార్థినిలను చితకబాదిన పిఈటి.8వ తరగతి చదువుతున్న ప్రణతి , వైశాలి , కావ్య , నవ్య , చరన్య , అర్చన , బ్లేస్సి , కీర్తన లను గేమ్స్ పీరియడ్ లో ఆట లు ఆడేందుకు విద్యార్థినిలు రాలేదని ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్ తో చితకబాదడు PET ఆనంద్.ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో గమనించిన తల్లిదండ్రులు,ఒంటి పై గాయాలు చూసి షాక్ గురయ్యారు.జరిగిన విషయం తెలుసుకొని , ఆడపిల్లల పై విచక్షణ మరచి కరెంట్ వైర్ తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పీఇటి ఆనంద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు….

👉ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు..వైఎస్ షర్మిలా రెడ్డి.. ఏపీసీసీ చీఫ్..మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం..జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం.

అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు..ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు..కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో …మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే..పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే..ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్..ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని .. అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు..నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు..మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? ..ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత ? తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని..రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని …రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

👉వైఎస్ జగన్ హయాంలో మొత్తం అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే..అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్…అసెంబ్లీ సాక్షిగా అప్పు లపై దొరికిపోయిన టీడీపీ..జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు రూ.2,34,225కోట్లు మాత్రమే…వైఎస్ జగన్ హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు రూ. 1,05,355 కోట్లు మాత్రమే..అసెంబ్లీలో వైఎస్ఆర్ ల ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానంలో ప్రకటన..గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లే..ప్రభుత్వ రంగ సంస్థల అప్పు లు రూ.1,58,657 కోట్లు అని ప్రకటన..

👉*ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…*ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

👉ఫ్రీ బస్సు వల్ల ఆటో నడువక.. అప్పులు తీర్చలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య..ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలం రాంనగర్‌కు చెందిన భగత్ సంతోష (36) అనే ఆటో డ్రైవర్ రూ.4 లక్షల అప్పు చేశాడు.ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో మీద ఆదాయం రాకపోవడంతో, అప్పులు తీర్చలేనని బాధతో, ఇంటి సమీపంలోని చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..