నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

????నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన..
నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 25 మంత్రి పదవులకు అవకాశం ఉండగా.. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. కూటమి పొత్తులో భాగంగా ఆ ఒక్క స్థానం జనసేన నుంచే భర్తీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.
???? ‘పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!ఇంట్రస్టింగ్ పోస్ట్స్… ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ “పుష్ప-2” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన పాన్ ఇండియా మూవీ “పుష్ప-2” సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుందని అంటున్నారు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ.. అన్ని భాషల్లోనూ హల్ చల్ చేస్తోందని చెబుతున్నారు.
ఈ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘పుష్ప-2’ పోస్టర్స్ ని అటు ఆప్, ఇటు బీజేపీ ఫుల్ గా వాడేస్తున్నారు. అవును.. “పుష్ప-2” సినిమా ఏపీ రాజకీయాల్లో సరికొత్త సందడి తీసుకొచ్చిందని చెబుతున్న వేళ.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఢిల్లీలోనూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగా.. ఆ సినిమా స్టిల్స్ తో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ల మధ్య పోస్టర్ వార్ మొదలైంది. దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల సందడికి సిద్ధమవుతున్న వేళ రెండు రాజకీయ పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప-2’ సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ (తగ్గేదేలే, రప్పా రప్పా) ని ఫుల్ గా వాడేస్తున్నాయి. ఇందులో భాగంగా… ‘పుష్ప-2’ లోని హీరో ఫోజులో ఉన్న కేజ్రీవాల్… భుజంపై చీపురు పెట్టుకుని ఉన్నారు. నాలుగోసారి అధికారం తమదే అనే అర్ధంలో ఆ పోస్టర్ ను రూపొందించారు. ఈ సందర్భంగా… “కేజ్రీవాల్ ఝుకేగా నహీ (తగ్గేదేలే)” అంటూ పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరోపక్క ఆమ్ ఆద్మీకి ధీటుగా అన్నట్లుగా భారతీయ జనతాపార్టీ కూడా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో భాగంగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ ను పుష్ప క్యారెక్టర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లూ రూపొందించి.. “అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. రప్పా – రప్పా” అని రాసి ఉన్న పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో… ఢిల్లీ రాజకీయంలో ‘పుష్ప-2’ మేనియా ఆసక్తిగా మారింది. కాగా.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. ఇదే క్రమంలో ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఎన్నాళ్ల నుంచో అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ పీఠాన్ని ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
???? అమరావతి: డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత..
అదే నంబర్‌ నుంచి రెండు రోజుల క్రితం హోంమంత్రికి కూడా కాల్.. పవన్ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్‌ రావడంతో నంబర్‌ చెక్‌ చేసిన హోంమంత్రి..
ఇద్దరు ఏపీ మంత్రులకు బెదిరింపు కాల్స్‌తో ఆగంతకుడి కోసం ముమ్మర గాలింపు
????మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా…,
మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
సౌర విద్యుత్‌ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్‌ జగన్‌ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు, వీడియోలు తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో కోర్టు ఆ సంస్థల ఎడిటర్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
????కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ*
*నిరసన చేస్తున్న ఆశా వర్కర్లపై ఏసిపి మరియు సీఐ చేతులు వేయడంతో, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన ఓ మహిళ*
కోటి చౌరస్తాలో ఈరోజు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్లకు 18000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఆ నిరసనలో పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు, నిరసన తెలుపుతున్న మహిళలను ఏసీపీ మరియు సీఐ మహిళలపై చేతులు వేయడంతో ఆందోళనకు గురైన ఓ మహిళల పోలీస్ చంప చెల్లు మనిపించింది.
????మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయా గూడెం శివారులో నిషేధిత 80 కేజీల గంజాయిని పట్టుకున్న మరిపెడ,సీరోల్ పోలీస్ లు..*
*గంజాయి విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా..*
*ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని..వాహనం సీజ్ చేసిన పోలీస్ లు..*
*మరిపెడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వివరాలను వెల్లడించిన తొర్రూరు డిఎస్పీ కృష్ణ కిషోర్..*
???? కోఠి ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులపై దాడి చేసిన కుక్క..హైదరాబాద్ – కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులపై ఓ కుక్క దాడి చేసింది.
ఈ ఘటనలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన వారిని విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు.
???? రహస్య భూగర్భ గృహంలో ఉన్న విజయవాడ కు చెందిన కరడు కట్టిన రౌడీ షీటర్ మరియు మాఫియా గ్యాంగ్స్టర్ వైయస్సార్ సిపి నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి – అంతరంగికుల సమాచారం విజయవాడకు చెందిన ప్రముఖ ఎన్నారై గండి ఉమామహేశ్వర శాస్త్రి యొక్క ఇంటికబ్జా మరియు కాంట్రాక్ట్ హత్యాయత్నం తోబాటు 47 క్రిమినల్ కేసుల్లో నేరస్తుడుగా ఉన్న విజయవాడకు చెందిన కరలుగట్టిన రౌడీషీటర్ మరియు మాఫియా గ్యాంగ్ స్టార్ వైయస్సార్సీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఎక్కడున్నా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి పలు పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాలలో తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యం లో సదరు గౌతమ్ రెడ్డి మరికొందరు క్రిమినల్స్ తో హమాస్ హిస్బుల్లా హాఇది తరహాలో గౌతమ్ రెడ్డి మరియు లిఖిత రెడ్ల కు చెందిన స్వగృహాల్లో ముందుగానే నిర్మించుకొనిన రహస్య భూగర్భ గృహాల్లో ఉన్నట్లు అత్యంత అంతరంగీకవర్గాల సమాచారం
???? అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసు వారు 65 లక్షలు విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉండ గా గుర్తించి సీజ్ చేయడం జరిగింది అందులో నలుగురు మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్