రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు..గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్..రైతన్నలకు సన్నాలకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి.. ఏక కాలంలో 18 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..మంత్రి సీత‌క్క‌ .. కాంగ్రెస్ ప్రభుత్వం-రైతు ప్రభుత్వం..మంత్రి కోమటిరెడ్డి.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం… అమాయక లంబాడి ప్రజల పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలి-ఎల్ హెచ్ పి ఎస్ డిమాండ్…. సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ… తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: ఆర్జీవీ..

????గృహజ్యోతి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్..
హైదరాబాద్ లో 10 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ది..
సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన..
ప్రజాప్రభుత్వం సంకల్పం సత్ఫలితాలిస్తోందన్న సీఎం..
పేదలపై కరెంట్ బిల్లు భారం తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలకు కరెంట్ బిల్లు చెల్లించే అవసరం తప్పింది. ఆమేరకు కుటుంబాలపై భారం తగ్గింది.ఈ పథకంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.
పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద కేవలం హైదరాబాద్ లోనే 10.52 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని సీఎం చెప్పారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు.సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.. తెలంగాణ ఇన్చార్జ్ హైదర్ అలీ.

???? రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు..రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విధివిధానాలు నిర్ణయిస్తామని వెల్లడి..మారు వేషాల్లో మారీచుడు,సుబాహువుల్లా బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ వద్దకు వస్తారు..వారు చెప్పేవి నమ్మకండి వినకండి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
???? పకడ్బందీగా ప్రణాళికతో రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ..వారం రోజుల్లోనే వారికి మద్దతు ధరతో కూడిన డబ్బులు వరి ఖాతాల్లో వేస్తున్నాం..
ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు సన్నాలకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు *…. సిటీ రిపోర్టర్ షేక్ అమీర్
????కాంగ్రెస్ ప్రభుత్వం-రైతు ప్రభుత్వం..మంత్రి కోమటిరెడ్డి*
రైతు పక్షపాతిగా రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ నేడు నాలుగో విడుత రుణ మాఫీ నిధులు విడుదల చేస్తూ ఈ ఏడాది కాలంలోనే దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా 54,280 కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం..
రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్న ఇంట్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పాలమూరు జిల్లాలో లక్షల మంది రైతులతో కలిసి రైతు పండుగ చేసుకోవడం రైతు బిడ్డగా చాలా ఆనందకరం ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నాను..
????ఏక కాలంలో 18 వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..మంత్రి సీత‌క్క‌..
టిఆర్ఎస్ నాయకులు వచ్చి రైతులను రెచ్చగొట్టే అధికారుల‌పై దాడి చేయించారు. గ‌త పది సంవత్సరాల మీరెందుకు రుణ‌మాఫీ చేయ‌లేదు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం 30 వేల కోట్ల భారం రైతుల మీద ఉంటే సంవత్సరం తిరగకముందే తీర్చాం.టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2018 నుండి 2023 వరకు వాళ్ళు రుణ‌మాఫీ చేయ‌లేదు.
సంక్షేమం ప‌థ‌కాలు ఈరోజు నేరుగా రైతుకు లాభం అవుతుంది.ఈ రోజు కౌలు రైతులకు కూడా డైరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయి ఈరోజు ప్రజా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించాలి.వాస్తవాలను తెలుసుకోండి ఈ ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని మీ అందరికీ కోరుకుంటున్నాను…
????తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్.ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి తన సోదరుడు మహమ్మద్ నయీం కుమారుని వివాహానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు.. జిల్లా ఇన్చార్జ్ అజీమ్ భాష..

????మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో అపశృతి..
సూర్యాపేట – మోతేలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీస్తుండగా బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. బ్యూరో రజాక్ భాష..
???? ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం..
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని సోమవారం తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి వరకు మృతదేహాలను భద్రపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
????తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: ఆర్జీవీ*
*నేను ఎన్ని ట్వీట్లు పెట్టానో.. ఎప్పుడు చేశానో ఏమీ గుర్తు లేదు.. *రోజుకు 10 నుంచి 15 ట్వీట్లు పెడుతుంటాను..*నేను పెట్టిన ట్వీట్ల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయి..*వేర్వేరు చోట్లు నలుగురైదు గురు నాపై కేసు పెట్టారు..*ఏడాది తర్వాత ఒకేసారి ఇలా కొందరు మేల్కొనడంపై అనుమానం కలుగుతోంది.అందుకే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా.
???? రేవంత్ రెడ్డి VS భీమా నాయక్……**ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో రైతు భరోసా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడిన మాటలకు *నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ హలియా లో లంబాడి హక్కుల పోరాట సంఘం *LHPS* – తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం *TRGS* సంఘాల *సంయుక్త సమావేశంలో* కౌంటర్ ఇచ్చిన *లంబాడి హక్కుల పోరాట సంఘం* రాష్ట్ర అధ్యక్షుడు *గుగులోతు భీమా నాయక్*.
????అమాయక లంబాడి ప్రజల పై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలి…*లంబాడీల జోలికి వచ్చింది అధికారులే – లంబాడీలు కాదు..కోటి రూపాయల పలుకుతున్న భూములకు ఎవడైనా 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!