భ‌ద్రం బ్ర‌ద‌రూ.. అధికారుల‌తో డేంజ‌ర్‌: కూట‌మి జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!వైసిపికి గుబులు పుట్టిస్తున్న షర్మిల..రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి డోలాశ్రీ.. ఎర్రగొండపాలెం లో 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం..

????భ‌ద్రం బ్ర‌ద‌రూ.. అధికారుల‌తో డేంజ‌ర్‌: కూట‌మి జాగ్ర‌త్త ప‌డాల్సిందే..! దీంతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డ ప‌ర్య‌టించారు. ”ఏది నిజం? గుర్ల‌లో ఏం జ‌రిగింది?” ఇదీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌స్తున్న విష యం. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుర్ల గ్రామంలో తాగునీరు క‌లుషిత‌మై.. అతిసార‌(డ‌యేరియా) ప్ర‌బ‌లింది. గ‌త వారం రోజులుగా ఇక్క‌డి ఆసుప‌త్రులు కిట‌కిట‌లాడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు మృతి చెందారు. ఈ వ్య‌వ‌హారం.. నాలుగు రోజుల త‌ర్వాత‌.. పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అక్క‌డ ప‌ర్య‌టించారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు.. దీనికి ముందు ఉన్నతాధికారులు, ముఖ్యం గా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి కృష్ణ బాబు ఇచ్చిన నివేదిక‌కు మ‌ధ్య పొంత‌న లేకుండా పోయింది. ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప‌లు చానెళ్ల‌లోనూ దీనిపై డిబేట్లు జ‌రుగుతున్నాయి. ఇక‌, ప్ర‌తిపక్షం వైసీపీ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయింది. మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఏకంగా 16 మంది మృతి చెందార‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే స్పందించిన అధికారులు.. లేదు లేదు.. మొత్తంగా న‌చిపోయింది నలుగుర‌ని చెప్పారు. వీరిలో ఒక్క‌రే అతిసార‌తో చ‌నిపోయార‌ని చెప్పారు. మిగిలిన ముగ్గురు గుండెపోటు, కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో చ‌నిపోయార‌ని అన్నారు. ఇక‌, మంత్రి మండ‌వ‌ల్లి రాంప్ర‌సాద్ కూడా ఇదే మాట చెప్పారు. వైసీపీ అన‌వ స‌రంగా రాజ‌కీయం చేస్తోంద‌న్నారు. చ‌నిపోయింది ఒక్క‌రేన‌ని తేల్చి చెప్పారు. దీంతో వాస్త‌వం ఏంట‌నేది సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. ఇంత‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డ ప‌ర్య‌టించి.. డ‌యేరియా మృతుల వ్య‌వ‌హారంపై తీవ్రంగా స్పందించారు. 10 మంది చ‌నిపోయార‌ని సంఖ్యాప‌రంగా కూడా వెల్ల‌డించారు. దీంతో ఎంత మంది చ‌నిపోయార‌న్న దానికి ఒక ప్రాతిప‌దిక వ‌చ్చింది. డిప్యూటీ సీఎం చెప్పిన త‌ర్వాత దీనిపై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, అధికారులు ఎందుకు త‌ప్పుడు నివేదిక ఇచ్చార‌న్న‌ది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. వాస్త‌వాల‌ను వ‌క్రీరించి.. స‌ర్కారుకు త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చిన ఫ‌లితంగానే వైసీపీ ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూట‌మికి కూడా ఎదుర‌య్యే ప్ర‌మాదం తాజా ఘ‌ట‌న రుజువు చేస్తోంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.
???? వైసిపికి గుబులు పుట్టిస్తున్న షర్మిల ???.. వైసీపీలో ఇపుడు నిండా గుబులే కనిపిస్తోంది. ఎక్కడ లేని బెంగా నేతలలో ఉంది. వైసీపీలో పోయిన వారు పోతున్నారు కానీ వైఎస్సార్ మీద ప్రేమతో ఉన్న వారు జగన్ ని ప్రేమించే వారూ అధికంగానే ఉన్నారు. వారంతా అంత సులువుగా పార్టీని వీడలేరు. వైసీపీకి ఎప్పటికైనా అధికార వస్తుందని తమకు మంచి రోజులు వస్తాయని ఆశించే వారే ఉన్నారు. ఇపుడు వారికి షర్మిల రూపంలో చింత పట్టుకుంది. చంద్రబాబుతో అయితే నేరుగా పోరాడవచ్చు. టీడీపీ ప్రత్యర్థి గా ఉంది. దాంతో ఎన్ని అయినా మాటలు అనవచ్చు. విమర్శలు తీవ్రంగా చేయవచ్చు. కానీ షర్మిల విషయం అలా కాదు ఆమె వైఎస్సార్ ఏకైక కుమార్తె. జగన్ కి స్వయాన తోబుట్టువు. అలాగని ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చున మనిషి కాదు .
???? దేశంలోనే అత్యంత ఘన చరిత్ర కలిగిన పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్. ఆమె ధాటీగా మాట్లాడగలదు. ఆమె మాట్లాడింది జనాలకు ఈజీగా రీచ్ చేయగలదు. పైగా ఆడబిడ్డ. దాంతో సెంటిమెంట్ కూడా తోడు అవుతుంది. దాంతోనే ఇపుడు వైసీపీ కిందా మీదా అవుతోంది.షర్మిల చేస్తోంది అంతా రైట్ అని కాదు .. అలాగని ఆమె వాదనలో పస లేదనీ కాదు.అసలు ఎందుకొచ్చిన తంటా అని వైసీపీలో సీనియర్ల మధ్య చర్చ సాగుతోంది.
????వైసీపీకి షర్మిల ఒకనాడు బలం అయ్యారు. ఆమె వేరు పడగానే వైసీపీ వీక్ అయింది. ఆమె ప్రభావం తక్కువే అని చెప్పినా గెలుపునకు ఓటమికి మధ్య ఒక్క ఓటు కూడా కీలకమే. దాంతో పాటు ఆమె 2024 ఎన్నికల్లో సాగించిన తీవ్ర ప్రచారం వైసీపీని డ్యామేజ్ చేసింది.
????ఆనాడు వైఎస్సార్ ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉంటుందని చెబితేనే మేము పార్టీలోకి వచ్చామని ఇపుడు వారి మధ్య వివాదాలతో మా రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందుల్లో పెడుతున్నారు అని కూడా సీనియర్లు అంటున్నారు.
????అనంతపురం జిల్లాకు చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇదే మాట అన్నారు. మీరంతా ఒక్కటి అని నమ్మి మేము పార్టీలోకి వస్తే ఇపుడు మీరూ మీరూ విడిపోయి మాకు రాజకీయ నష్టం కలిగిస్తున్నారని ఆయన అన్నారు. ఆయన ఆవేదనలో నిజం ఉందని కూడా మరో మాజీ మంత్రి పేర్ని నాని కూడా అన్నారు. ఇక లేటెస్ట్ గా పేర్ని నాని అయితే షర్మిల చేత అప్పట్లో పాదయాత్ర చేయించవద్దని జగన్ కి చెప్పానని అయినా వినిపించు కోలేదని అన్నారు ఆవిడ చికాకు మనిషి అని నాడు అనుమానించానని అదే ఇపుడు నిజం అయిందని కూడా ఆయన చెబుతున్నారు.
????మరో వైపు చూస్తే వైఎస్సార్ ముద్దుల కూతురుని తాను అని లోకమంతా ఒక ఎత్తు తాను ఒక్కదాన్ని మరో ఎత్తు అని షర్మిల చెప్పుకుంటున్నారు. అంత ప్రేమ ఉంటే వైఎస్సార్ ఏ ఒక్క కంపెనీలలో షర్మిలను ఎందుకు డైరెక్ట్ గా పెట్టలేదని వైవీ సుబ్బారెడ్డి లా పాయింట్ తీశారు. ఆయన ఉద్దేశ్యంతో షర్మిల మీద వైఎస్సార్ కి ప్రేమ లేదని కాదు, ఆమెకు కుమార్తెగా గౌరవించి ఆమె ఆస్తులను ఆమెకు రాసి ఇచ్చారని ఇక ప్రస్తుతం ఉన్నవన్నీ జగన్ స్వార్జితమే అని అంటున్నారు.ఉన్నవన్నీ జగన్ స్వార్జితమే అని అంటున్నారు.
????ఇంకో వైపు చూస్తే రాచమల్లు శివప్రసాదరెడ్డి అయితే జగన్ ని ఏమి చేద్దామని అనుకుంటున్నారని వైఎస్సార్ ఫ్యామిలీని ప్రశ్నించారు. జగన్ వల్లనే తాము రాజకీయాల్లో ఉన్నామని లక్షలాది మంది ఆయనను నమ్ముకుని ఉన్నారని కుటుంబ కలహాలతో ఆయనని ఇబ్బంది పెడితే తామంతా పూర్తిగా ఇరకాటంలో పడాల్సి వస్తుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి చూస్తే వీరంతా అంటున్నది ఒక్కటే వైసీపీ మీద షర్మిల నీడను పడకుండా చూసుకోవాలనే. అయితే అదంత ఈజీ కాదు,
????షర్మిల ఇపుడు దెబ్బ తిన్న ఆడ పులి మాదిరిగా వైసీపీని టార్గెట్ చేశారు. ఈ యుద్ధంలో ఆమె ఏమి కోల్పోయినా ఫరవాలేదు కానీ వైసీపీ కూడా ఉండకూడదు అన్నట్లుగా దూకుడు చేస్తున్నారు. మొత్తానికి వైసీపీకి షర్మిల హడల్ అన్నట్లుగా ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో ఏ మలుపు తిరుగుతుందో.
**
???? రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి డోలాశ్రీ .. ప్రకాశం జిల్లా ఒంగోలు…*కొండపి నియోజక వర్గం, కొండపి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోలీసు అమర వీరుల దినోత్సవంను పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ వారి సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి. అన్నీ దానాల్లో కల్లా రక్తదానం మహత్తర పుణ్య కార్యం అని, రక్తదానం ప్రాణదానంతో సమానం అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపి సి ఐ సోమశేఖర్, కొండపి, పొన్నలూరు, మర్రిపూడి ఎస్. ఐ లు ప్రేమ్ కుమార్, హనుక్, రమేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
????యర్రగొండపాలెం మండలం సాయిబాబా నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరం పై మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రీవినాగ్ మెరుపు దాడి…*AP07TB 6786 లారీలో 600 బస్తాల రేషన్ బియ్యం లోడ్ చేస్తుండగా వలపట్టి పట్టుకున్న మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్…*
*లారీని,రేషన్ బియ్యాన్ని వదిలేసి పారిపోయిన లారీ డ్రైవర్,కూలీలు.

7k network
Recent Posts

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా