కాశ్మీర్ ఎన్నికలలో కొట్టొచ్చిన మార్పు.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు వ్యాఖ్యలు- వైయస్ షర్మిల.. “జానీ మాస్టర్ అరెస్టు..రేషన్ డీలర్ల పై ఫిర్యాదు చేసిన వినుకొండ సీపీఐ నాయకులు

???? సీఎం చంద్రబాబుఫై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం.. ఈ వ‌య‌సులో చంద్ర‌బాబు ప‌నిచేస్తున్న తీరు నాకు ఆశ్చ‌ర్యం వేస్తుంది.క్యాబినెట్ మీటింగ్ లో అన్ని గంట‌లు కూర్చుంటే అస‌లు ఓపిక ఎక్క‌డి నుండి వ‌స్తుందో ఆయ‌న బుర‌ద‌లోకి దిగి న‌డుస్తుంటే విమ‌ర్శ‌లు… కానీ ఆయ‌న పాల‌నా యంత్రాంగాన్ని న‌డిపించారు.స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ ఉంది..ఏమైపోయారనీ ప్రశ్నించారు.

????బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్‌కు డీఎస్పీ ఉద్యోగం కల్పించిన ప్రభుత్వం*తెలంగాణ డీజీపీ జితేంద‌ర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామ‌క ప‌త్రం అందుకున్న నిఖ‌త్‌ జ‌రీన్‌

???? గుంటూరు జిల్లా ట్రాఫిక్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన N .రమేష్
???? గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్ డి ఎస్ పి గా బాధ్యతలు స్వీకరించిన సీతారామయ్య..
????కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా.. తొలిదశలో 61శాతం పోలింగ్ ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆసక్తికర పరిణామం కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటం.. ఓటేయటం నేరంగా భావించేవారు. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నికల పోలింగ్ మొత్తంగా పాతిక శాతానికి కూడా మించేది కాదు. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ బుధవారం ముగిసింది. ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఒక్క అంశం చాలు.. కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. నల్గొండ పార్టీ ఆఫీస్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు ఇదే తాజాగా నమోదైన పోలింగ్ శాతం గడిచిన 35 ఏళ్లలో ఇదే అత్యధికంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పీకే పోలె మీడియాకు వెల్లడించారు. కిశ్త్ వాద్ జిల్లాలో అత్యధికంగా 77 శాతం పోలింగ్ నమోదు అయితే.. పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా వెలువడిన పోలింగ్ శాతం కంటే ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం బ్యాలెట్ల వివరాలు మారుమూల ప్రాంతాల నుంచి తుదినివేదికలు రావాలని చెబుతున్నారు. తొలి దశలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. మిగిలిన 66 నియోజకవర్గాల్లో పోలింగ్ సెప్టెంబరు 25న, అక్టోబరు ఒకటిన రెండు.. మూడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ను చూసినప్పుడు కశ్మీర్ లోమార్పు కొట్టొచ్చినట్లు కనిపించటమే కదు.. ఓట్లు వేయటానికి గతంలో జనమే వచ్చే వారుకాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో మాదిరి జనం రాక.. పోలింగ్ ను నిర్వహించేందుకు ఉద్యోగులు ఏ మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటమే కాదు.. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
????????తిరుమలను అపవిత్రం చేస్తూ,హిందువుల మనోభావాలను,దెబ్బతీసేలా …టీడీపీ,వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయి..వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్.. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి.చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే..నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి.మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి.మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
????లైంగిక వేధింపులు కేసులో నిందితుడు గా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు..*
???? బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ SOT పోలీసులు ..
????రేషన్ డీలర్ల పై తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు. *వినుకొండ*
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న చౌక ధరల బియ్యం అక్రమార్కులకు వరంగా మారిందని నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు… పట్టణంలో లబ్ధిదారులకు రేషన్ బియ్యనికి బదులు డబ్బులు ఇస్తాం తీసుకోవాల్సిందే అంటూ గత కొద్ది నెలలుగా రేషన్ కార్డు దారులను రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుండడంతో… బుధవారం సీపీఐ పార్టీ నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకుడు బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ… గత మూడు నెలలుగా రేషన్ బియ్యానికి బదులు డబ్బులు తీసుకోవాల్సిందే
నంటూ కార్డుదారులను రేషన్ డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని… ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తుందా బియ్యం ఇస్తుందా అని అయన అధికారులను నిలదీశారు… దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చాయని అయితే ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరగాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తున్న కారణంగా యం డి యు నిర్వాహకుడి తో వేలుముద్రలు వేయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యనికి బదులు డబ్బులు తీసుకుంటే తీసుకోండి లేదంటే మీ ఇష్టం వచ్చింది చేస్కోండి… అంటూ కొందరు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నార న్నారు. ఒకపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పరిపాలన అందించాలని పదేపదే చెబుతుంటే… రేషన్ డీలర్లు మాత్రం బియ్యం దగ్గర అవినీతి మయం చేస్తున్నారని ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పట్టణంలోని ప్రజలందరి సహకారంతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రు లకు అర్జీలు పెట్టిస్తామని అధికారులను హెచ్చరించారు.

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..