తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు..ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..హరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి..మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు..గంజాయి విక్రేత అరెస్ట్

**తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు..జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం.. విశ్వక్ సేన్ రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం..రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం.. రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ , రాధాకృష్ణ, నాగవంశీ..రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ప్రకటించిన దర్శకుడు వెంకీ అట్లూరి..

???? రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ..ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన అశ్వినీదత్..వరద బాధితుల సహాయార్ధం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ*..వరద బాధితులకు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు.ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు.కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇందుకోసం ఐఏఎస్ అధికారి మనీ జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్గాగా నియమించింది.

????హరీష్ రావు కారు మీద రాళ్ళ దాడి చేసిన ఖమ్మం కాంగ్రెస్ నాయకులు..ఖమ్మం కాంగ్రెస్ గుండాల రాళ్ళ దాడిలో విరిగిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు.. ఖమ్మంలో హరీష్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..ఖమ్మంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలతో గొడవకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

???? వరద సహాయక చర్యలకు తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు.

????విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు..తక్షణమే స్పందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎఎల్)..

ప్రభుత్వ యంత్రాగం ద్వారా మొదటిరోజు లక్ష మందికి ఆహార పంపిణీ..హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనున్న ఆహార పంపిణీ..ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందించనున్న ఎం ఈ ఐ ఎల్..అక్షయపాత్ర, ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహారం తయారీ ..సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాం, బాధితులను ఆదుకునేందుకు మేము ఎప్పుడూ సిద్ధం _ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి

????మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు..సర్జరీతో బయటకు తీసిన వైద్యులు????మూడేళ్లుగా మహిళ కడుపులో ఉండిపోయిన శిశువు ఎముకల గూడు.. సర్జరీతో బయటకు తీసిన వైద్యులు.. విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్‌ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు. ఆమె కడుపులో ఏకంగా 24 వారాల శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చాక అబార్షన్ కు మందులు వాడారని, ఆ తర్వాత నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 25 లోపే అని వివరించారు.

* నెల్లూరు రూరల్ పరిధిలో దారుణ హత్యకు గురైన, పౌలు అనే యువకుడు..
పౌలు స్థానిక ముత్యాలపాలెంకి చెందిన వ్యక్తిగా గుర్తింపు…పౌలును ..కత్తులతో పొడిచి చంపి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు…ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన ఆరో పట్టణ పోలీసులు….వారం  రోజుల వ్యవధిలో నగరం లో రెండుహత్యలు, రెండూ 6వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరగడంతో ప్రజలు భయాందోళనలకు కోరుతున్నారు….

????ప్రకాశం జిల్లా నుండి విజయవాడకు  సుమారు ఒక లక్షా 20 వేల ఆహార ప్యాకెట్లు దాతల సహకారంతో పంపించేందుకు జిల్లా యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ 1 కన్వెన్షన్ సెంటర్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఆహార పాకెట్స్ ను సిద్ధం చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మంగళవారం ఉదయం పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించి విజయవాడకు పంపుటకు సిద్ధం చేస్తున్న ఆహార పాకెట్స్ ను పరిశీలించి ఆహారంను స్వయంగా తిని చూశారు. సకాలంలో వరద బాధితులకు ఆహార పాకెట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

????మౌజన్ పై దాడి .. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని చిన్న మసీదు ఏరియాలో ఇంటి వద్ద ఆడవాళ్లు ఒకరిపై ఒకరు దూషించుకున్న విషయంలో మౌజన్ పై దాడి చేసిన జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం కార్యదర్శి MRK భాష, అతని కుమారులు….తన ఇంటి పైకి వచ్చి ఇటుక రాయి తో కొట్టి ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు తెలిపిన బాధితుడు….తీవ్ర గాయాలైన మౌజన్ నూరి ను జిల్లా ఆసుపత్రికి తరలించగా తలకు, కంటికి తీవ్ర గాయలు కావడంతో ప్రాథమిక చికిత్స చేసి ఒంగోలు రిమ్స్ కు రిఫర్ చేసిన డాక్టర్…అంబులెన్స్ వాహనంలో ఒంగోలు రిమ్స్ కు తరలింపు….

???? కృష్ణాజిల్లా..కంకిపాడులో గంజాయి విక్రత అరెస్ట్..
ఉప్పులూరు గ్రామానికి చెందిన మోర్ల తేజ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న కంకిపాడు పోలీసులు.
ఇతను పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్, ఐపీఎస్.డీపీవో సిబ్బంది విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలి..డీపీవో కు సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు..  జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలయిన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డి.సి.ఆర్బీ, డిటిఆర్బీ, పరిపాలన విభాగంలోని A, B, P సెక్షన్లు, అడిషనల్ ఎస్పీల కార్యాలయాలు, DPO స్టోర్, మెసేజ్ సిస్టం రూమ్, సర్వీస్ బుక్ రూమ్, ఇన్వార్డ్/అవుట్ వార్డ్, రికార్డు రూమ్ లను పరిశీలించి ఒక్కోక్క విభాగం యొక్క పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు రికార్డ్స్ ను తనిఖీ చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమత్తులు, నవీనకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేసారు.ఆయా విభాగాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు మినిస్టీరియల్ స్టాఫ్ యొక్క విధుల గురించి ఎస్పీ గారు ఆరా తీశారు. డీపీవో సిబ్బంది వారి సెక్షన్ల సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ఆయా సెక్షన్ల సిబ్బంది పనితీరును సూపరిండెంట్ లు తరచుగా తనిఖీ చెయ్యాలని, అన్ని ఫైల్స్ పెండింగ్ లేకుండ సకాలంలో పూర్తి చెయ్యాలని, రికార్డ్స్ ను క్రమపద్దతిలో ఉంచుకోవాలని ఆదేశించారు. SCRB, NCRB, హ్యూమన్ రైట్స్, ఎస్సీ/ఎస్టీ, మహిళా కమీషన్ మరియు ఇతర కమిషన్ల నుండి వచ్చిన పిర్యాదులను స్వీకరించి రిప్లైలు నిర్ణీత సమయంలో పంపించాలని సూచించారు.సిబ్బంది వారివారి విధులలో అందరూ సమయపాలన పాటించాలని, విధులను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని, కార్యాలయ పరిసరాలు పరిశ్రుభంగా ఉంచుకోవాలని, పార్కింగ్ ప్రదేశంలో విధుల్లో ఉన్న సిబ్బంది యొక్క వాహనాలు మాత్రమే ఉంచాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించినా, ఫైల్స్ పెండింగ్లో ఉంచినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయన వెంట వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, DPO AO యం.సులోచన, DCRB ఇంచార్జి ఇన్స్పెక్టర్ V. సూర్యనారాయణ, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, AAO ఉష్మాన్ భాషా, DPO సూపరింటెండెంట్ లు శైలజ, సంధాని భాషా, యాస్మిన్ భాను తదితరులు ఉన్నారు.

కడపలో పేలిన ట్రాన్స్ ఫార్మర్
– 6 బైకులు దగ్ధం..కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది.దీంతో అక్కడున్న 4 స్కూటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు.

????విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు..తక్షణమే స్పందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎఎల్)..
ప్రభుత్వ యంత్రాగం ద్వారా మొదటిరోజు లక్ష మందికి ఆహార పంపిణీ..హరే కృష్ణ మూవ్ మెంట్ సహకారంతో విజయవాడ నగరంలోని వరద బాధితులకు అండగా ఎం ఈ ఐ ఎల్..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో జరగనున్న ఆహార పంపిణీ..ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం , రాత్రికి భోజనం, మంచినీళ్ల బాటిళ్లు అందించనున్న ఎం ఈ ఐ ఎల్..అక్షయపాత్ర, ఎం ఈ ఐ ఎల్ వంటశాలల్లో ఆహారం తయారీ ..సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తాం, బాధితులను ఆదుకునేందుకు మేము ఎప్పుడూ సిద్ధం _ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి

7k network
Recent Posts

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..