ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ-నారాయణ సంచలన వ్యాఖ్యలు!..ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు..జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

????ఏపీలో సీఎంని డిసైడ్ చేసేది మోడీ… నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం అధికారులా, నేతలా అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ప్రధానంగా ఈసారి మాత్రం ఏపీలో భారీ పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఎవరికి ప్రయోజనం అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం శుభపరిణామం అని అంటున్నారు పరిశీలకులు. ఇక వీటితో పాటు పలు అప్రజాస్వామిక ఘటనలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక పార్టీకి ఓటు వేశారంటూ వారి వారి ఇళ్లకు వెళ్లి రాళ్ల దాడి చేయడం.. వారంతా గంగమ్మ గుడిలో దాక్కోవడం.. ఈవీఎం లను ధ్వంసం చేయడం వంటి పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ నేత నారాయణ ఏపీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… జూన్ 4న రాబోతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి రాబోయే ఫలితాలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తాయని చెబుతున్నారు. ఈ సమయంలో… సీపీఐ నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా… ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, ఈసారి ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ.. కింది స్ధాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని నారాయణ వెల్లడించారు. ఇదే క్రమంలో… ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వీరిరువురి ప్రవర్తన బాధ్యతా రాహిత్యంగా ఉందని ఆరోపించారు. ఇదే క్రమంలో ఈసారి ఏపీకి ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కూడా ప్రధాని మోడీయే నిర్ణయిస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన నారాయణ… తద్వారా జగన్ అయినా, చంద్రబాబు అయినా ప్రధాని మోడీ దయతోనే ముఖ్యమంత్రులు కావాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు.

????ఇలాంటి మహిళని చూసుండరు… కూతురి ద్వారా మైనర్ పిల్లల చేత వ్యభిచారం!…మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేపిచ్చి భారీగా డబ్బులు సంపాందిచిన యువతి.. పదవ తరగతి పిల్లలకి ఎర..డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రస్తుత సమాజంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు.

నేటికాలంలో సంపాదన కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. వ్యభిచారాలు, డ్రగ్స్ సరఫరా వంటివి చేస్తూ భారీగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు చేసే గలీజ్ దందా చూస్తే అసహ్యం వేస్తుంది. తాజాగా ఓ 37 ఏళ్ల మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు. మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేసి…భారీగా డబ్బులు సంపాందిచింది. తాజాగా పోలీసులు దాడులు చేయడంతో ఈ కిలాడీ వ్యవహరం బయటపడింది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.

????ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో అక్కడి ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. మతాన్ని ఏకైక ప్రామాణికంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

????జూ.ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR).. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దివంగత నటుడు హరికృష్ణ గారి చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ కి.. అతని తాతగారి పోలికలు ఉండటం వల్ల బాగా కలిసొచ్చి వెంటనే స్టార్ అయ్యాడు అని అంతా అనుకుంటారు.కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలబడింది లేదట. అందుకే కొత్త నటుల్లానే అతను కూడా బాగా కష్టపడాల్సి వచ్చిందట.కానీ ఎన్టీఆర్ ఆ కష్టాన్ని ఎప్పుడూ లెక్కచేయలేదట. ఆ స్వభావమే అతన్ని స్టార్ గా నిలబెట్టిందని అతని స్నేహితులు చెబుతూ ఉంటారు. ‘స్టార్ ఫ్యామిలీస్ నుండీ వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుంది’ అనుకునేవాళ్లు ఎక్కువ. కొంతవరకు అది నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో అలా జరగలేదు.అందుకే అతను చాలా స్పెషల్.ఒకానొక టైంలో అతని స్నేహితుడు,అతనితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత, ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.కొడాలి నాని మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్. అతని టాలెంట్ వల్లే ఈరోజు అతను స్టార్ అయ్యాడు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నైపుణ్యం కలిగిన నటుడు. మొదటి నుండీ అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించింది లేదు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా..అతనికి ఇవ్వాల్సిన పారితోషికం నిర్మాతలు ఎగ్గొట్టారు.అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు.ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ అతను కొత్త నటుడులానే అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

7k network
Recent Posts

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*