బీజేపీకి కొత్త సమస్య..ధృవ్ రాతీ వీడియో వైరల్!.. జగనన్న పై 9 భేతాళ ప్రశ్నలు సంధించిన షర్మిల!.. పోలీస్ స్టేషన్కు కన్నం వేసిన హోంగార్డు!..భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన.. విస్తృత ప్రచారంలో మాగుంట ముత్తుముల కుటుంబాలు

????ఎన్నికల వేళ బీజేపీకి కొత్త సమస్య.. ధృవ్ రాతీ వీడియో వైరల్!!!దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రధానపార్టీలన్నీ ప్రచారలతో హోరెత్తించేస్తున్నాయి. ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.ఈ సమయంలో ప్రముఖ యూట్యూబర్‌ ధృవ్ రాతీ చేస్తున్న వినూత్న వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.ఈ సమయంలో అతడు తాజాగా వదిలిన ఒక వీడియో బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుందని అంటున్నారు!????… సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ధృవ్ రాతీ…సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించిన అత్యంత కీలక పాయింట్లతో వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు! ప్రస్తుతం ఒకవర్గం మీడియా అంతా ఆయా పార్టీలకు కరపత్రాలుగా మారిపోతున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో…ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలు మరోవర్గానికి అస్త్రంగా మారుతున్నాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి వ్యతిరేక విపక్ష నేతలు, వారి వారి స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాల కంటే యూట్యూబ్ వేదికగా ధృవ్ రాతీ చేస్తోన్న వీడియోలే క్షణాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది! దీంతో… ఇతని వీడియోలు బీజేపీకి ముచ్చెమట్లు పట్టిస్తున్నాయని అంటున్నారు.ఈ క్రమంలో తాజాగా “ఒక నియంత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలుసా..?” అంటూ వదిలిన వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.ఇందులో భాగంగా… 1933లో హిట్లర్, నాజీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి తన సొంత పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టాడని మొదలుపెట్టీ ధృత్ రాతీ… 1999లో పుతిన్ సైతం తన సొంత దేశ పౌరులపై బాంబు పేలుళ్లకు కారణమయ్యాడని ఆరోపించారు.అధికారాన్ని కైవసం చేసుకునేందుకు నియంతలు చేసే ఆలోచనలే ఇవన్నీ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు!అలా మొదలుపెట్టిన ధృవ్ రాతీ…ఇండియాలోనూ అవే తరహ పరిస్థితులున్నాయని పేర్కొనడం గమనార్హం. ఇందుకు ఉదాహరణగా… పుల్వామా అటాక్ దాడిని ప్రస్థావించాడు.అది కూడా పైన చెప్పుకున్నట్లు బీజేపీ అధికారం కోసం చేసిన చర్యగానే ఆరోపింంచాడు.హిట్లర్, పుతిన్ తరహలోనే మోడీ కూడా అధికారం కోసం దుశ్చర్యలకు తెగబడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు!కాగా… 29 ఏళ్ల ధృవ్ రాతీ… డిజిటల్ స్పేస్‌ లో సుపరిచితుడనే సంగతి తెలిసిందే! 2016 ఉగ్రదాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, మోర్బీ బ్రిడ్జ్ కూలిపోవడం,2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి!

????ఎన్నికల సందర్భంగా షర్మిళ సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డి పై ఎక్కుపెట్టిన అంశాలు (9 ప్రశ్నలు )ఇలా ఉన్నాయి!

????ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? ????సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు????? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు? ????ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది????? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్‌ పేరు ఎందుకు తీసేశారు????? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు????? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా????? డ్రైవర్‌ ను చంపి డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? ????స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?…అని షర్మిల లేఖలో ప్రశ్నించారు.

????బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి బుధవారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ???? సింగరాయకొండ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెల్లెలు సుధ, రజిత రెడ్డి మేనకోడలు ప్రణతి రెడ్డి హితా రెడ్డి మరియు కార్యక్రమంలో ఐనాబత్తిన రాధిక,ఉప్పుటూరి రజనీ, పోలిశెట్టి మాధురి,పూసల ప్రమీల,రత్నగిరి అంజమ్మ, నల్లబోతులు భారతి,ఇందిరా, కృష్ణవేణి,ఏ మాధవి, ఎం స్వప్న,ఎన్ ఆదిలక్ష్మి, ఎం జయమ్మ,ఐనాబత్తిన రాజేష్, కాసుల శ్రీకాంత్,కాసుల శ్రీనివాస్,కిచ్చెంశెట్టి ప్రవీణ్ కుమార్,సయ్యద్ ఖాజా హుసేన్,చప్పిడి బాను, ముద్రగడ సైదులు,జన సైనికులు,చిగురుపాటి శేషగిరి రావు, బసవయ్య, సన్నేబోయిన మల్లికార్జున ,అంబటి శ్రీను సన్నేబోయిన వెంకటేశ్వర్లు, చొప్పర శ్రీహరి, శ్రీనివాసులు, శివ కుమారి,నాగార్జున, బాబు రావు, నాగేశ్వర రావు, కట్ట శ్రీనివాసులు,సుధీర్ బాబు, సుభాషిణి మరియు తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన,బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

????తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్: తన భర్తను కాపాడాలంటూ భార్య ఆవేదన..హన్మకొండ జిల్లా..తన చావుకు సి ఐ ,ఎస్ ఐ లే కారణ మంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన..మంగళవారం రాత్రి

హన్మకొండ జిల్లాలో జరిగింది.పోలీసులు తనని కొట్టారని,తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యాంరావ్ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే.. విచారించకుండానే వారు తనను కొట్టారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు..తన భర్తను కాపాడి, నా భర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి భాదితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది..

????  పోలీస్ స్టేషన్ కి కన్నం వేసిన హోంగార్డు..! కర్నూలు జిల్లా : ఆదోని..

ఆదోని పోలీస్ స్టేషన్లో 5.63 లక్షల చోరీ..హోంగార్డు మనోజ్ పాత్ర..! అరెస్ట్ + రిమాండ్..‼️2 టౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును పోలీసులు బీరువా లాకర్లో భద్రపరచగా..ఆ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్ కు నగదు పై కన్ను పడిన వైనం..బీరువాలోని రూ.5.63లక్షలు మాయం… ఈ విషయం గుర్తించి.. హోంగార్డుని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి,రిమాండ్ కు తరలింపు..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*