ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా!.. ఓవైసీ..హోరాహోరి ప్రచారంలో మాగుంట,ముత్తుముల,కుందూరు కుటుంబాలు ..

????ముస్లింలే ఎక్కువ పిల్లలను కంటున్నారా….తెరపైకి మోడీ, షా,యోగీ ఫ్యామిలీస్ టాపిక్! దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న వేళ రాజకీయాలు తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి.ఈ సమయంలో నేతల మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.ఈ క్రమంలో…రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న మోడీ..ముస్లింలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుండగా.. వాటికి కౌంటర్ గా అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!

అవును…లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ..ఈ క్రమంలో రాజస్థాన్‌ లో ప్రచారం నిర్వహించారు! ఈ సమయంలో…దేశ ప్రధాని మోడీ..ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇదే క్రమంలో…దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉంటుందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలు,ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి.మోడీ హిందువులకు ప్రధానా..లేక, దేశ ప్రజలందరికీ ప్రధానా అనే కామెంట్లు తెరపైకి వచ్చాయి. బ్రిటిషర్లు వదిలేసిన డివైడ్ అండ్ రూల్ ని ఇంకా మెయింటైన్ చేయడం భావ్యం కాదని అంటున్నారు! ఈ సమయంలో…మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పందించారు. ఇందులో భాగంగా…కేవలం ముస్లింలు మాత్రమే పిల్లలను ఎక్కువగా కంటున్నారా..?అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్. ఇదే సమయంలో… మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయికి 7 మంది సోదరులు సోదరీమణులు ఉన్నారని.. యోగీ తల్లిదండ్రులకు కూడా ఏడుగురు సంతానం ఉండగా.. అమిత్ షాకు కూడా ఏడుగురు సోదర సోదరీమణులున్నారని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. అదేవిధంగా మోడీ తల్లి కూడా ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు! ఇదే సమయంలో…దేశానికి చారిత్రక కట్టడాలుగా చెప్పుకుంటున్న ఎర్రకోట,తాజ్‌ మహల్,కుతుబ్ మినార్, జామా మసీదు,చార్మినార్‌ నిర్మాణాలను ముస్లింలే నిర్మించారని చెప్పిన అక్బరుద్దీన్… దేశాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దిందే ముస్లింలు అని తెలిపారు. ఇదే సమయంలో… ముస్లింలను చొరబాటుదారులని చెప్పడాన్ని తప్పుబట్టారు.ఈ దేశం తమదే అని ఇకపై కూడా భారత్ తమ దేశంగానే ఉంటుందని నొక్కి చెప్పారు.దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వైరల్ గా మారాయి. జాతీయ మీడియాలో బ్యానర్ ఇష్యూగా మారాయి

???? సింగరాయకొండ మండలం హనుమాన్ నగర్ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదలు మాగుంట సహన రెడ్డి సోదరి సంధ్య,..కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్ నాగేంద్ర , సింగరాయకొండ టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి , నాయకులు గోకరాజు పాపయ్య నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు , టౌన్ లీడర్ శ్రీ సాధన బ్రహ్మయ్య తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

????ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన బసినేపల్లి సర్పంచ్….గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్చార్జ్  ముత్తుముల అశోక్ రెడ్డి  సమక్షంలో బేస్తవారిపేట మండలం, బసినేపల్లె గ్రామ సర్పంచ్ వినుకొండ బుజ్జిబాబు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో బసినేపల్లె పంచాయతీలో అశోక్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన తెల్లగొల్ల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, జొన్న జేమ్స్, పగ్గాల రాము తదితరులు పాల్గోన్నారు.

????మీఅందరికి సుపరిచితుడు అయిన మా నాన్నని గెలిపించండి..బెస్తవారిపేట మండలం చిన్నఓబీనేనిపల్లె పంచాయితీలో ఇంటింటి ప్రచారంలో ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు..గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మానాన్నని గెలిపించాలని వారి కుమారుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి ప్రజలను కోరారు. చిన్నఓబీనేనిపల్లె మరియు sc కాలనీలలో ఇంటింటి ప్రచారంలో పాల్గోన్న దివ్యేష్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా తెలుగుదేశం హయాంలో అభివృద్ధి జరిగిందని, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, బీసీ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, హౌసెస్, సీఎంఆర్ఎఫ్ ఫండ్స్, త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశారని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డి గారికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

????గిద్దలూరును అభివృద్ధి చేసే బాధ్యత నాదే ..గిద్దలూరు పట్టణ ఇంటింటి ప్రచారంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల..గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి చిన్న మార్కెట్, గణేష్ నగర్, అమ్మవారిశాల వరకు ఇంటింటికి తిరిగి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. నాడు తెలుగుదేశం హయాంలో గిద్దలూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశానని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించానని,తాను గిద్దలూరు స్థానికుడనని గిద్దలూరు అంటే తనకు ఎంతో మమకారం ఉందని, నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులని వారి సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని అన్నారు. రాష్ట్రంలోనూ, నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు స్థానికుడనైన తనకు,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు టిడిపి జనసేన నాయకులు పాల్గొన్నారు.*

???? అర్ధవీడు మండలంలో టీడీపి కి భారీ షాకిచ్చి వైసీపీలోకి చేరిన బీసీ సోదరులు..కుందురు కృష్ణ మోహన్ రెడ్డి భార్య లతక్క సమక్షంలో వైసీపీ లో చేరిన బీసీ కుటుంబాలు..అర్ధవీడు మండలం యాచవరం గ్రామపంచాయతీలో టీడీపి కి భారీ షాక్..వల్లెల మధుమోహన్ రెడ్డి,బోయపాటి రామకృష్ణ,బండపల్లి వెంకట్ నారాయణ,మీసాల శ్రీనివాసులు,నల్లబోతుల వెంకటరమణ,దయ్యాల నరసయ్య ఆధ్వర్యంలో పోతు రాజుటూరు గ్రామానికి చెందిన బండపల్లి వెంకటేశ్వర్లు, బండపల్లి అచ్చయ్య,బండపల్లి రత్తయ్య,బండపల్లి రవికుమార్,అలాగే ఎస్సీ కుటుంబాలు కవలకుంట్ల కాశయ్య,కవలకుంట్ల హరీష్,కుందురు కృష్ణ మోహన్ రెడ్డి భార్య లతక్క ఈ సందర్భంగా వారి అందరికీ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..

????వైసీపీలో చేరిన టీడీపీ అంబవరం వార్డు మెంబెర్…  గిద్దలూరు మండలం అంబవరం పంచాయతీ టీడీపీ 9వ వార్డు మెంబెర్ చిన్న నరసింహులు మరియు అనుచరులు పార్టీని వీడి గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, వైసీపీ అభ్యర్థి సమక్షంలో, గిద్దలూరు మాజీ ఎంపీపీ కడప వంశిధర్ రెడ్డి మరియు పంచాయతీ వైసీపీ నాయకులు శిరిపి నారాయణ రెడ్డి నాయకత్వంలో వైసీపీ లో చేరిక…..ఈ సందర్భంగా వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  కేపీ నాగార్జున రెడ్డి సాదరంగా ఆహ్వానించినారు.

????వైసీపీకి మద్దతు తెలిపిన బేల్దారి, హమాలీల సంఘం సభ్యులు..గిద్దలూరు మండలానికి చెందిన బేల్దారి, హమాలీల సంఘం సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి,గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నాయకత్వానికి బేల్దారి సురేష్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపాయి.ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాలు కప్పి కృతజ్ఞతలు తెలియజేసిన కుందూరు నాగార్జున రెడ్డి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు*…????ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం 11వ వార్డు లో ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి,గిద్దలూరు పట్టణంలోని 11వ వార్డులో గడప గడపకు,అలాగే దుకాణాల వద్ద ప్రచారం చేసి అందరినీ పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..*త6మ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేసి గెలిపిస్తే భవిష్యత్తులో తాను అమలు చేయబోయే హామీల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించాను.ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*