సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

????దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని, ధైర్యంగా అడుగులు ముందుకేద్దామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.

ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదని పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి తర్వాత ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభమైంది. డాక్టర్ల సూచనతో ఒకరోజు విశ్రాంతి తర్వాత బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆయనపై హత్యాయత్నం ప్రయత్నం జరగడంతో కేసరపల్లి క్యాంపునకు పెద్ద ఎత్తున నాయకులు , కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు.వైయస్ఆర్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని,బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణచూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే అదృష్టవశాత్తూ ఈ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు ఆపలేవని ముఖ్యమంత్రి నేతలతో అన్నారు.ఎవరూ అధైర్య పడాల్సిన అవసరంలేదున్నారు. ???????? సీఎం జగన్ ఇతర పార్టీల నుండి అనేక మంది నాయకులను వైయస్ఆర్సీపీ కండువా కప్పి నేడి యాత్రను ప్రారంభించారు.

????*టీడీపీ (శ్రీశైలం నియోజకవర్గం) నుంచి చేరికలు…నేడు కొత్తగా చేరిన వారిలో అహ్మద్ హుస్సేన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్,హజ్ కమిటీ మాజీ ఛైర్మన్, ముస్తఫా మోమిన్,టిడిపి అధికార ప్రతినిధి,ముఫ్తీ నూర్ మహ్మద్ మరియు మహ్మద్ ఇలియాస్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షులు ఉన్నారు.వారితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేరికకు హాజరయ్యారు….????టీడీపీ, కాంగ్రెస్ నుంచి చేరికలు……కొత్తగా చేరిన వారిలో చిరుమామిళ్ల శ్రీనివాసరావు (అలియాస్ బుజ్జి) సీనియర్ టీడీపీ నాయకుడు,నందిగామ మార్కెటింగ్ కమిటీ మాజీ ఛైర్మన్,వడ్డెలి శ్రీనివాసరావు – నందిగామ టౌన్ మాజీ వైస్ ఛైర్మన్, వై రామారావు – నందిగామ మున్సిపల్‌లో టిడిపి కీలక నాయకుడు, గోడపాటిబూరరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం చార్జి, షేక్ కరీముల్లా టీడీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షురాలు, డాక్టర్ షేక్ హసీనా,కొమ్ము విజయరాజు,సీనియర్ టీడీపీ నాయకులు.ఈ దీక్షలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ కేశినేని నాని,నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

????2వాహనాలు..1400 కేజీల బంగారం..ఎవరిది?

ఎందుకంటే ఒక లారీలో వేయి కేజీల బంగారం ఉంటే.. మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. కేజీ బంగారం అంటేనే.. ఒకలాంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పది గ్రాముల బంగారాన్ని ఒక సగటు మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనుకా ఆలోచించాల్సి ఉంటుంది.అలాంటి పరిస్థితి ఉన్న వేళ.. ఏకంగా 1400 కేజీల బంగారం ఒకేసారి..రెండు వాహనాల్లో దొరికిస్తే?అంతకు మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో చోటు చేసుకుంది.తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తాజాగా భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ..మినీ కంటెయినర్ లారీలను సోదాలు జరిపారు.ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎందుకంటే..ఒక లారీలో ఏకంగా వెయ్యి కేజీల బంగారం ఉంటే..మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. ఇంత భారీగా బంగారం పట్టుబడటం సంచలనంగా మారింది.ఇంత భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవటం గమనార్హం.మొత్తం 1400 కేజీల బంగారానికి కేవలం 400 కేజీల బంగారానికి మాత్రమే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూరు సమీపంలోని మన్నార్ లోని ఒక గోదాంకు తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడటంతో.. చెన్నై ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారుల్ని పోలీసులు సంప్రదిస్తున్నారు.వారి నుంచి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.ఇంత భారీగా బంగరాన్ని ఎవరు తెప్పించారు? దీనికి సంబంధించిన అనుమతులు తీసుకున్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

???? దర్శి మండలం సామంతపూడి లో దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి,నారాపశెట్టి పాపారావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు , మునిసిపల్ చైర్మన్ పిచ్చయ్య గారు,కౌన్సెలర్ వి. సి. రెడ్డి మరియు ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

???? దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రకాశం జిల్లా పార్లమెంట్ ఇంచార్జి నూకసాని బాలాజీ, దర్శి శాసనసభ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి భర్త డా. కడియాల లలిత్ సాగర్ మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో వై. యస్. ఆర్. సి. పి కన్వీనర్ బి. సుబ్బారెడ్డి, ఫిలిప్స్, ఇంద్రసేన రెడ్డి మరియు 200 కుటుంబాలు నేడు వైకాపాని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది.

????త్రిబుల్ ఐటీ లో విషాదం…కడప జిల్లా: ఇడుపులపాయ..

ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం.సురేఖ పరిస్థితి విషమం కడప రిమ్స్ కు తరలింపు.రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని సురేఖ.మృతి చెందిన విద్యార్థిని ప్రకాశం జిల్లా కంభం మండలం జంగం గుంట్ల గ్రామం కు చెందిన సురేఖ గా పోలీసుల గుర్తింపు.సురేఖ మృత్తి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.

????అన్నమయ్య జిల్లా: రాజంపేట..అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక మృతి..అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న నంద్యాలకు చెందిన రేణుక.మృతి గల కారణాలు తెలియాల్సి ఉంది.

????సొంత గూటికి చేరిన కాపు నాయకుడు అర్ధవీడు ఎంపీపీ.

ఇటీవల వైసీపీని వీడి టీడీపీ లోకి చేరిన అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకటరావు,నేడు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గార్ల నాయకత్వంలో తిరిగి సొంత గూటికి వైసీపీ లోకి తిరిగి చేరారు..????*బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో టీడీపి ని వీడి రెండు కుటుంబాలు..ఉండేలా ఆవులరెడ్డి,మోక్షగుండం అనిల్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది..

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*