మేమంతా సిద్ధం యాత్రలో చేరికలు..చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్..ఉధృత ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి,ఎమ్మెల్యే అన్నా..మాగుంట సమక్షంలో చేరికలు..దొనకొండలో మాగుంట చందన ప్రచారం

????తెలుగుదేశం,జనసేన, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు..*

గుంటూరు జిల్లా నంబూరు వద్ద ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి.వైయస్సార్సీపీలో చేరారు.వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు..కార్యక్రమంలో ప్రత్తిపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌ తో పాటు వైకాపా నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.???? అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని,గత చంద్రబాబు పాలనను మీరు చూశారు 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు.ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీబిడ్డ అడుగులు వేశాడన్నారు.58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను.రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానన్నారు.చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు.చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు.2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి.ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు.

????ప్రకాశం జిల్లా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్…..

జిల్లాలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8న జిల్లాలోకి సాగర్ జలాలు విడుదలయ్యాయని తెలిపారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

????నా ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమే..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీఅన్నా రాంబాబును,ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని గెలిపించండి….రానున్న ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించండని,తాను వేసే ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమేనని మార్కాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.శనివారం మార్కాపురం టౌన్ లోని 4 వ బ్లాక్ లోని శివాలయం ఆర్చి,కోనేటి వీధి ప్రాంతాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందచేశారు.అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు………….

????ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం కొండపి నియోజకవర్గం జరుగుమల్లి పొన్నలూరు టంగుటూరు శిoగరాయకొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్టీ జె ఆర్ సుధాకర్ బాబు రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కొండేపి వైసిపి అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యి కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ప్రసంగించారు.

????గిద్దలూరు నియోజకవర్గం కంభంలో గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ నజీర్ బాషా కుమారులు సయ్యద్ రఫీ మరియు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో కుప్పా రంగసాయి , తెలుగుదేశం,జనసేన, బిజెపి మండల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

???? దర్శి నియోజకవర్గం దొనకొండ లో “మాగుంట చారిటబుల్ ట్రస్ట్” మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన,ఈసందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు.కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, చెరుకూరి ఆదిలక్ష్మి,శ్రీకోటయ్య మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.???? దర్శి నియోజకవర్గంలో కురిచేడు రోడ్డులోని PST కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి ఐ. టి ఉద్యోగస్తుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ.కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన,లలిత్ సాగర్,కౌన్సిలర్ వి సి రెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*