మోడీపై ట్రాన్స్ జెండర్ పోటీ..సీఎంజగన్ దంపతులకు వేద ఆశీర్వచనం..మేం ఏం చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారో చెప్పండి..(బిజెపి టిడిపి జనసేన)..శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కేపీ దంపతులు..ముత్తుముల జన్మదిన వేడుకలు

???? మోడీపై ట్రాన్స్ జెండర్ పోటీ వారణాసి నుంచి ముచ్చటగా

మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. 2024లో అదే సీటు నుంచి మోడీ పోటీకి దిగుతున్నారు. ఆయన మీద పోటీకి కాంగ్రెస్ అజయ్ రాయ్ ని సిద్ధం చేసింది.ఇక ఇదే వారణాసి నుంచి హిందూ మహాసభ నుంచి హేమాంగి సఖి మాత పోటీ చేస్తూండడం అందరిలో ఆసక్తిని పెంచుక్తోంది.ఆమె ఒక ట్రాన్స్ జెండర్.అంతే కాదు ఆమె బరోడాలో జన్మించారు.ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషంగా చూస్తున్నారు.అలాగే ఆమె 2019లో ఆచార్య మహామండలేశ్వర్ గా పట్టాభిషిక్తులు అయ్యారు. ఆమె హిందూత్వ భావాలు పుష్కలంగా కలిగి ఉన్నారు.ఆమె గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్నారు.అతి పురాతన ప్రాంతం ఆధ్యాత్మిక నిలయం అయిన వారణాసి నుంచి ఆమె పోటీ ఇపుడు అందరినీ ఆలోచింపచేస్తోంది.ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుందన్న చర్చ సాగుతోంది.ఇప్పటిదాకా రెండు ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి ప్రధాన పోటీదారులుగా ఉన్న ఆప్ కానీ ఎస్పీ కానీ సెక్యూలర్ భావజాలంతో ముందుకు సాగినవారు.దాంతో హిందూత్వ అన్న నినాదం ఏకమొత్తంగా బీజేపీ పరం అయ్యేది.????ఇపుడు హిందూ మహా సభ బీజేపీకి పోటీగా అభ్యర్ధిని పెట్టడం అందులో హేమాంగి సఖిమాత వంటి వారు ముందుకు రావడం అంటే ఇపుడు అంతా ఆసక్తిగా దీనిని చూస్తున్నారు. వారణాసిలో ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్ అభ్యర్ధి అతుల్ రాయ్ ఉన్నా హిందూ మహా సభ పోటీని కూడా తీసి పారేయటానికి లేదని అంటున్నారు. బీజేపీ భావజాలంతోనే హిందూ మహా సభ ఉన్నా ఎందుకు ప్రధాని మోడీ పైనే పోటీ పెడుతోంది అన్నది కూడా చర్చగా సాగుతోంది. బీజేపీ హిందూత్వ అజెండా ..రాజకీయ అజెండా అన్న కారణంతోనే పోటీకి దిగుతోందా అన్న చర్చ కూడా ఉంది.ఏది ఏమైనా ఎవరీ హేమాంగ్ సఖి మాత అని నెటిజన్లు ఇపుడు ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన నేతగా ఉన్న మోడీని ఢీ కొనడం అంటే ఆషామాషీ కాదు. సో హేమాంగ్ సఖి మాత ఏ విధంగా తన ప్రచారాన్ని చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

????మేం ఏం చేస్తే బాగుంటుందో  చెప్పండి.. NDA”ప్ర‌స్తుతం జ‌రుగుతున్న

అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే.”మేం ఏం చేస్తే బాగుంటుంద‌నుకుంటున్నారో చెప్పండి”అని ఏపీలో చేతులు క‌లిపిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీల కూట‌మి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది.ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు సీట్లు పంచుకుని పోటీకి రెడీ అయిన విష‌యం తెలిసిందే.త్వ‌ర‌లోనే ఉమ్మ‌డిగా ప్ర‌చారం కూడా చేయాల‌ని భావిస్తున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను కూడా ఖ‌రారు చేసుకుంటున్నాయి. ఇదిలావుంటే..కూట‌మి పార్టీల ఎన్డీయే ప్ర‌భుత్వం ఏపీలో ఏర్ప‌డితే..ఏం చేయాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారో చెప్పాల‌ని కూట‌మి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చింది.షడ్రుచుల వెనుక ఉన్న సైన్స్ ఇదే! కూట‌మి పార్టీల అంచ‌నా ప్ర‌కారం..ఏపీలో ఈ మూడు పార్టీల క‌ల‌యిక‌పై ప్ర‌జ‌ల‌కు చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స‌మ‌స్య ఉన్న నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లోని ప్ర‌జ‌లు ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుకుం టున్నారు. ఈ విష‌యం అటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌ల్లో బ‌య‌ట‌ప‌డింది.ఇక‌, చంద్ర‌బాబు చేప‌ట్టిన బాదుడే బాదుడు యాత్ర‌ల్లోనూ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు వినిపించాయి. అదేవిధంగా బీజేపీ నాయ‌కుల‌కు కూడా ఒక అవ‌గాహ‌న ఉంది.అందుకే.. తాము ఉమ్మ‌డిగా క‌లిసి అధికారంలోకి వ‌స్తే..ప్ర‌జ‌లు ఏం చేయాల‌ని కోరుకుంటున్నార‌నేది వారి ప్ర‌శ్న‌.ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ.. కూట‌మి పార్టీలు ఉమ్మ‌డిగా.. మేం ఏం చేస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నారో చెప్పండి అని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాజాగా పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఒక ఫోన్ నెంబ‌రును కూడా ఇచ్చాయి. 8341130393 నెంబ‌రుకు మిస్డ్‌కాల్‌, వాట్సాప్,డాక్యుమెంట్‌, మెసేజ్ రూపంలో ఏదో ఒక విధంగా ప్ర‌జ‌లు త‌మ ఆకాంక్ష‌ల‌ను, స‌మ‌స్య‌ల‌ను.. తెల‌పాల‌ని కోరాయి.వీటిని తాము త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల ముందు ఉంచ‌నున్న మేనిఫెస్టోలో ఉమ్మ‌డిగా పేర్కొంటామ‌ని ఆయా పార్టీల నాయ‌కులు తెలిపారు. తాజాగా విజ‌యవాడ‌లో టీడీపీ,జ‌న‌సేన‌,బీజేపీ పార్టీల ద్వితీయ శ్రేణి నాయ‌కులు.. భేటీ అయి..మేనిఫెస్టోపై చ‌ర్చించారు…..,…

???? ఉగాది పండుగ సందర్భంగా సీఎం వైయస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం.అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించిన సీఎం వైయస్ జగన్ దంపతులు…????నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కేపి.నాగార్జున రెడ్డి ఆయన సతీమణి కేపి.కల్పనారెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు,గిద్దలూరు,మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

????గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, కేపి.నాగార్జున రెడ్డి ఆయన సతీమణి కేపి.కల్పనారెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నకు, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

????ముత్తుముల క్రిష్ణకిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

గిద్దలూరు పట్టణం ప్రశాంతి నగర్ లోని గిద్దలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు క్రిష్ణకిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి .కార్యక్రమంలో కేక్ కటింగ్ జరిగింది,టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*