సీఎం జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత కాటంరెడ్డి..షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ డేటింగ్ రూమర్స్..కడపలో ఏసీబీ దాడులు..టీడీపిలో 500మంది చేరిక..పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు అన్నా,కె.పి

????సీఎం జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి*

మాజీ ఎమ్మెల్యే,టీడీపీ కీల‌క నేత కాటంరెడ్డి విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బ‌స్సుయాత్ర‌లో భాగంగా ఎద్దల చెరువు వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

????బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే.ఆర్యన్ దర్శకుడు, రచయిత కూడా.ఇక గతేడాది ‘స్టార్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఆర్యన్ కూడా తనదైన స్టైల్లో గుర్తింపు దక్కించుకున్నాడు.అయితే..సినిమా విషయాలు పక్కన పెడితే.. ఆర్యన్ డేటింగ్ రూమార్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.

ఈస్టార్ కిడ్ పలు సెలబ్రెటీస్‌తో పిక్స్ దిగుతూ నెట్టింట హైలెట్ అవుతూ ఉంటాడు.ఈ క్రమంలోనే ఆర్యన్ 25 ఏళ్ల వయసులోనే చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడంటూ సోషల్ మీడియాలో టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోకొత్త పేరు వినిపిస్తుంది.బ్రెజిలియన్ నటి లారిస్సా బోనేసితో కూడా ఆర్యన్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. అంతే కాకుండా వీరిద్దరి గురించి గతంలో కూడా పలు డేటింగ్ వార్తలు రావడంతో నెటిజన్లు వీరిపై ఓ కన్ను వేశారు. ఇందులో భాగంగా.. ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెజిలియన్ నటి లారిస్సా బోనేసితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని ఫాలో అవుతన్నట్లు గుర్తించారట.దీంతో అతడు లారిస్సా డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు రోజురోజులు బలపడుతున్నాయి.

*500 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక*

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లి,ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 500 కుటుంబాలు వైసీపీని వీడాయి.గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో రెండు గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు టిడిపిలో చేరుతున్నారని అన్నారు. 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

????మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ గోపుర కలశ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కేపీ దంపతులు*….

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగిన గోపుర కలశ ప్రతిష్ట మహోత్సవంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆయన సతీమణి కల్పనరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు .. ……………..???? వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీ పల్లి,వెలిగండ్లలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

????కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు……..

సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు…డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో  దాడులు.

????గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు క్రిష్ణా కిషోర్ రెడ్డి గురువారం కంభం పట్టణంలోని తెలుగు వీధి బెస్త కళ్యాణ మండపంలో జరుగుతున్న కోడి వీరయ్య, వెంకట లక్ష్మమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు, శివ మహేశ్వరిల వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*