సీఎం జగన్ సమక్షంలో చేరికలు..పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయడం ప్రభుత్వ కుట్ర..షర్మిలా రెడ్డి..దాచేపల్లి, మార్కాపురం, గిద్దలూరులలో చేరికలు.. టిడిపి నాయకుల పై కేసు నమోదు

*సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో టీడీపీ,జనసేన నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌..అనంతపురం జిల్లా..

మేమంతాసిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీ నుంచి కీల‌క నేత‌లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం వైయస్‌.జగన్‌ సమక్షంలో పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కీలక నేత వేణుగోపాల్‌(డీయస్పీ), జనసేన నియోజకవర్గ నేత తిరుపతేంద్ర,పుట్టపర్తి టీడీపీ మండల నేత కె పెద్దన్న, వెంకటస్వామి త‌దిత‌రులు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.పుట్టపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ టిెక్కెట్ హామీతో డీఎస్పీ ఉద్యోగానికి వేణుగోపాల్‌ రాజీనామా చేశారు.  ????మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో టీడీపీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు..సంజీవపురం స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ అన్షార్‌ అహ్మద్‌.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.* అనంతరం బత్తనపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌* సుమారు 40 నిమిషాలు పాటు బత్తలపల్లిలోనే జనంతోనే గడిపారు.. బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తిన జనం. రెండు చోట్ల భారీ గజమాలతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ప్రజలు.. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్‌..????????????????

????వైసీపీ కి ఎమ్మెల్సీ రాజీనామా..దాచేపల్లి.. వైసిపి ప్రాధమిక సభ్యత్వం, వైసిపి రాష్ట్ర బిసి విభాగం అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా*..ఈ నెల 5 లేదా 6వ తేదీల్లో జరిగే టీడీపీ పార్టీ కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరిక…తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వైసిపి కి రాజీనామా చేశారు ..

????మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరిక….ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు మార్కాపురం నియోజకవర్గ ఎన్ డి ఏ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డి.వి. కృష్ణారెడ్డి మరియు వైసిపి నాయకులు ఏరువ రామిరెడ్డి తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు.

???? మార్కాపురం: టీడీపీ నాయకులపై కేసు నమోదు
మార్కాపురం మండలం వేములకోటలో గతనెల 23న టీడీపీ నాయకులు నిర్వహించిన సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో 12 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరనాయక్ తెలిపారు. అనుమతి లేకుండా వేములకోటలో టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేసి. భోజనాలు పెట్టారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు గుర్తించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు కోర్టు పరిశీలనకు పంపారు.
????సొంత గూటికి చేరుకున్న స్వామి గుప్తా..
బెస్తవారిపేట పట్టణం, వాసవి టెంపుల్ ధర్మకర్త, ప్రముఖ వైసీపీ నాయకులు బొంత లక్ష్మణ స్వామి గుప్తా,వారి కుటుంబసభ్యులు సొంత గూటికి చేరుకున్నారు.నిన్న టీడీపీలో చేరిన స్వామి గుప్తా తిరిగి గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి, బెస్తవారిపేట ఎంపీపీ ఓసురా రెడ్డి సమక్షంలో నేడు వైసీపీ లోకి తిరిగి వచ్చారు.ఆయన ను కృష్ణ మోహన్ రెడ్డి
వైసీపీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించినారు.
????*ఏపి చీఫ్ సెక్రటరీ జవహర్ తో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ షర్మిలా రెడ్డి..పెన్షన్ల పంపిణీకి 10 రోజులు పడుతుందని చెప్పిన సి ఎస్..*సి ఎస్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్..
రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగక పోతే..*సీఎస్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించిన షర్మిలా రెడ్డి*..
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ పంపిణీ చేయలేరా..
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు లేరా ప్రభుత్వ యంత్రాగం అంతా ఉండి దేనికి అని ప్రశ్నించారు.
`DBT ద్వారా కూడా పెన్షన్ పంపిణీ ఒక్క రోజులో చేయొచ్చు కదా అని నిలదీశారు.
పెన్షన్ దారుల పూర్తి వివరాలు అన్ని మీ దగ్గరే ఉన్నాయి కదా..పెన్షన్ల పంపిణీ ఆలస్యం చేయాలని అనుకోవడం ప్రభుత్వ కుట్ర అని షర్మిలా రెడ్డి`ఆరోపించారు.
ఎన్నికల కమీషన్ సూచనల ప్రకారం తక్షణం పెన్షన్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు
????రాచర్ల మండలం, యడవల్లి పంచాయతీలోని అంకిరెడ్డి పల్లె గ్రామంలో పర్యటించిన అనంతరం గ్రామంలోని ముఖ్య నాయకులతో సమావేశం అయిన గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి..????అనంతరం యడవల్లి గ్రామంలో స్థానిక టీడీపీ శ్రేణులతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ, గిద్దలూరు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
???? అనంతరం ఒద్దులవాగుపల్లె పంచాయతీలోని మేడంవారి పల్లె గ్రామంలో పర్యటించి స్థానిక మహిళలతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో స్థానికంగా నివాసం ఉండే తనకు,ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే మాగుంట శ్రీనివాస రెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించినారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*