సీఎం జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిన టీడీపీ నేతలు..మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. మేడి పండు”ర‌ఘురామరాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఒంగోలులో వైకాపా తీర్థం పుచ్చుకున్న ఆర్యవైశ్యులు

????”మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. మేడి పండు”: ర‌ఘురామ రాజ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ”మోడీ చెబుతున్న‌దంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మే” అని ఒక్క మాట‌లో తేల్చి పారేశారు.దేశ‌ ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మ వ‌ద్ద‌న్నారు. కీల‌క‌మైన పార్ల మెంటు ఎన్నిక‌ల‌కు ముందు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వం స‌హా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెబుతున్న భారత ఆర్థిక వ్య‌వ‌స్థ లేదా మోడీ ఆర్థిక వ్య‌వ‌స్థ మేడి పండును త‌ల‌పిస్తోంద‌ని చెప్పారు. “మోడీ చెబుతున్న‌దంతా ఉత్తుత్తి ప్ర‌చార‌మే”అని ఒక్క మాట‌లో తేల్చి పారేశారు.దేశ‌ ఆర్థిక వ్యవస్థ దృఢంగా పురోగమిస్తోందనే ప్రచారాన్ని నమ్మ వ‌ద్ద‌న్నారు. అంతేకాదు..ఈ ప్ర‌చారం ద్వారా మోడీ ప్ర‌భుత్వం అతి పెద్ద తప్పు చేస్తోందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త్ 5వ స్థానంలో ఉంద‌నేది స‌రికాద‌ని..ఉన్నా కూడా..ఇప్ప‌టికిప్పుడు పుంజుకుంద‌నేది శుద్ద అబ‌ద్ధంగా పేర్కొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ వృద్ధిని సాధించాలంటే ముఖ్యమైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజ‌న్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి శ్రామికశక్తి విద్య, నైపుణ్యాల మెరుగుదల అంశం ప్రధాన సమస్యగా మారుతుందని అన్నారు.ఈ సవాలును పరిష్కరించకపోతే దేశ యువత ప్రయోజనాలను పొందలేదని,నిరుద్యోగ స‌మ‌స్య ఎక్క‌డిద‌క్క‌డే ఉంటుంద‌న్నారు. మోడీ చేస్తున్న ఆర్థిక వృద్ధి ప్రచారం నిజమవడానికి ఇంకా చాలా సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుందని అన్నారు.ఈ ప్రచారాన్ని జనాలు నమ్మాలని రాజకీయ నాయకులు భావిస్తుంటారని,తాము సాధించామని చెప్పుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటారని విమ‌ర్శ‌లు గుప్పించారు.భారత్ ఈ ప్రచారాన్ని నమ్మడం తప్పు అవుతుందని అన్నారు. మరోవైపు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యాన్ని కూడా రఘురామ్ రాజన్ కొట్టిపారేశారు. దేశంలోని చాలా మంది పిల్లలకు హైస్కూల్ స్థాయి చదువులేనప్పుడు, మధ్యలోనే చదువు మానేస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధి లక్ష్యం గురించి మాట్లాడడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో శ్రామిక శక్తి ఉందని, యువత మంచి ఉద్యోగాలలో ఉపాధి పొందితేనే దేశానికి ప్రయోజనమని అన్నారు.కానీ, ఆదిశ‌గా మోడీ ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌న్నారు. శ్రామికశక్తికి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని, ఎక్కడా ఆదిశ‌గా చ‌ర్య‌లు లేన‌ప్పుడు ప్ర‌యోజ‌నం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.కాగా.. గ‌తంలోనూ ర‌ఘురామ రాజ‌న్‌.. మోడీ స‌ర్కారు విధానాలను ఎండ‌గ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

*రెండో రోజు కొనసాగిన ‘మేమంతా సిద్ధం’యాత్ర.. ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పలువురు టీడీపీ నేతలు.*

వైఎస్సార్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్‌ శర్మ, టీడీపీ మాజీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్‌ పంచాయితీ మాజీ సర్పంచ్‌ వీ ఎస్‌ కృష్ణమూర్తి(లాయర్‌ బాబు) సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

**మిక్సీ గ్రైండర్లు ప్రజలకు పంపిణీ చేసేందుకేనా???

అది విజయవాడ రైల్వే స్టేషన్. స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. ఇక రైల్వే సిబ్బంది అందులో నుంచి పార్శిల్స్ ఒక్కొక్కటిగా దించి.. రైల్వే కార్యాలయానికి తరలించారు. ఇలా తతంగమంతా పూర్తి అయింది. ఈలోగా కస్టమ్స్ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు రైల్వే పార్శిల్ కార్యాలయానికి తనిఖీల నిమిత్తం వచ్చారు. రైల్వే కార్యాలయాన్ని అంతటా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో భారీగా మిక్సీ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఈ మిక్సీ గ్రైండర్లకు.. సరైన బిల్లులు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. మరోవైపు ఎన్నికల నేపధ్యంలో సదరు మిక్సీ గ్రైండర్లు ప్రజలకు పంపిణీ చేసేందుకే తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

*ఒంగోలు పట్టణంలోని A1 కన్వెంక్షన్ కళ్యాణ మండపంలో పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ నూకసాని బాలాజీ గారి కుమారుడి వివాహా కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

????బాలినేని సమక్షంలో వైసీపీలో చేరిన ఆర్యవైశ్యులు

         ????కొనకనమిట్ల మండలంలోని గని వెనపాడులో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*