అస్వస్థకు గురైన గవర్నర్ నజీర్..టిడిపి ఎన్నికల వ్యూహం వర్క్ షాప్ లో ప్రకాశం జిల్లా నాయకులు..వైకాపా స్టిక్కర్లతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లు స్వాధీనం..ఎమ్మెల్యే కేపీ ఉధృత ప్రచారం..

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్*

(విజయవాడ)గవర్నర్అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

???? విజయవాడ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల వ్యూహం వర్క్ షాప్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు.

????ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వైకాపా ఎమ్మెల్యేపై కేసు నమోదు…..గిద్దలూరు ఎమ్మెల్యే మరియు మార్కాపురం వైకాపా ఇన్చార్జి అన్నా రాంబాబుపై కేసు నమోదు చేశారు .ఆయనతో పాటు షంషీర్ అలీభేగ్, కౌన్సిలర్ సలీంపై కేసు నమోదు…ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న వైకాపా నాయకులు.దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా.మున్సిపల్ కమిషనర్ కిరణ్ పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

????గిద్దలూరు లో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు..

వైకాపా అభ్యర్థుల బొమ్మలతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లు, డిన్నర్ సెట్లు స్వాధీనం…గిద్దలూరు- ఒంగోలు హైవే లోని మిస్టర్ చాయ్ దుకాణం సమీపంలో ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు చెక్ చేస్తున్న తరుణంలో AP16DK5099 కార్ లో ఓటర్లకు ఇవ్వడానికి డిన్నర్ సేట్లు వాటితో పాటు వైసిపి స్టిక్కర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించినారు. అలాగే ఓ కారులో వాలంటరీలకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు..గిఫ్ట్ ప్యాకెట్లపై జగన్ బొమ్మ తో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి బొమ్మలు..గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని గిఫ్ట్ ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని విచారిస్తున్న అధికారులు.

????రెండవ రోజు బేస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లె గ్రామంలో ఎన్నికల పరిచయ కార్యక్రమం నిర్వహించిన గిద్దలూరు ఇంచార్జ్ శాసనసభ్యులు కుందురు నాగార్జున రెడ్డి   *???? ఎన్నికల ప్రచారంలో బాగంగా నేకునాంబాదు గ్రామంలో నాయకులు కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిదిగా  పాల్గొన్నారు.కార్యక్రమంలో మండల వైయస్సార్శీపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..????*సొంత గూటికి బి.పేట మండలం జేసీ అగ్రహారం గ్రామ వైసీపీ మద్దతుదారులు*….

జేసీ అగ్రహారం గ్రామంలో తెలుగు దేశం పార్టీ వీడి 25 కుటుంబాలు నిన్న సర్పంచ్ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జీ కుందురు నాగార్జునరెడ్డి సమక్షమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*