వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన విశాఖ టీడీపీ సీనియర్‌ నేత గంపల!!ముస్లింలకు అన్యాయం జరగదన్న చంద్రబాబు..విస్తృత ప్రచారం చేస్తున్న గిద్దలూరు వైకాపా ఇన్చార్జ్ కేపీ.

????అమరావతి..సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖ టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన సతీమణి సంధ్యా రాణి

.విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జిగా పనిచేసిన రామచంద్ర రావు గతంలో ఏపీసీసీ జాయింట్‌ సెక్రటరీగా, ఏపీసీసీ ఓబీసీ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన రామచంద్ర రావు (వాడబలిజ సామాజికవర్గం), సెన్సార్‌ బోర్డు మెంబర్‌గా, పోర్ట్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేసారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, వైజాగ్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

????టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ.

సోమవారం ఉండవల్లి నివాసంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి బీజేపీతో కలిసిన అనంతరం రాష్ట్రంలో వైసిపి టీడీపీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఎలా త్రిప్పి కొట్టాలని అలాగే ముస్లింలలో వైసిపి సృష్టిస్తున్న అభద్రత భావం తదితర అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని ఎంహెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షిప్లి తెలిపారు . తన మాటలను సావధానంగా ఆలకించిన చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడిన వీడియోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎడిటింగ్ ద్వారా మార్పు చేసి వైసిపి కుట్ర చేసిందని ఆ వీడియోలు తప్పు అని వివరించారన్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో ముస్లిం డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు పూర్తి భరోసా కల్పిస్తామని,అలాగే బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలవటం జరిగింది కాబట్టి ముస్లిం సమాజం దూర దృష్టితో మమ్మల్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాసటగా ఉండాలన్నారు,అలాగే గతంలో కూడా టీడీపీ బీజేపీతో కలిసినప్పటికీ ముస్లింల ఆర్థిక,సామాజిక,విద్య,రాజకీయ,అంశాల్లో పూర్తిగా టీడీపీ ముస్లిం సమాజానికి వెన్ను దన్నుగా ఉందన్నారు.అంతేకాక మతపరమైన అంశాల్లో ఎక్కడ జోక్యం చేసుకోలేదు ఆన్న సంగతి ముస్లింలు గుర్తించాలన్నారు.

???? పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా ఇంచార్జ్  నాగార్జున రెడ్డి *సోమవారం గిద్దలూరు పట్టణంలోని చిన్న మసీద్ సెంటర్ లో ఎమ్మెల్యే కేపీ పలువురు వైసీపీ నాయకులను, ప్రజలను మార్నింగ్ కాఫీ సమయంలో కలిశారు. వారితో కలిసి కాఫీ తాగి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలనీ కోరారు. గిద్దలూరు అభ్యర్థి గా తనను ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ????బేస్తవారిపేట లో కాపు సీనియర్ నాయకులు,బేస్తవారిపేట కళ్యాణ్ థియేటర్ యజమాని తుపాకుల వెంకటయ్య ప్రార్ధివ దేహానికి నివాళులు అర్పించారు …

గిద్దలూరు ఇంచార్జ్,శాసన సభ్యులు కుందురు నాగార్జున రెడ్డి, వారి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి,.వైయస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు..*గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలో వెలసిన పోలేరమ్మ దేవి మహా కుంభాబిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను పోలేరమ్మ దేవస్థాన కమిటీ.వారు ఆయనకు అందజేశారు..????గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని గిద్దలూరు టౌన్ శ్రీరామ్ నగర్ 7వ వార్డులో  ఆయన సతీమణి కల్పనారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*