వైకాపాలో చేరిన ముద్రగడ..MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారుక్ షిబ్లికి సన్మానం.. సభకు వెళ్లిన మైనర్ బాలుడు అదృశ్యం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మార్కాపురం ఎమ్మెల్యే.. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల..

ఆంధ్ర మిర్రర్ విజయవాడ… సి ఎం క్యాంప్‌ కార్యాలయంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

????ఆంధ్ర మిర్రర్ మదనపల్లి..మాజీ మదనపల్లి ఎమ్మెల్యే షాహ్జహాన్ కు టీడీపీ మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన సందర్బంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీకి శాలువా కప్పి సన్మానించారు అనంతరం ఫారూఖ్ షిబ్లీ గారు సైతం షాహ్జహాన్ గారికి శాలువా కప్పి సత్కరించారు.

*???? ఇంటింటి ప్రచారం చేసిన కుందూరు నాగార్జున రెడ్డి*

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి అచ్చంపేట గ్రామాలలో గురువారం గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన నాగార్జున రెడ్డికి స్థానిక వైఎస్సార్సీపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఇంటింటికి వెళ్లి కుందూరు నాగార్జున రెడ్డి 2024 ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ నవరత్నాల పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే వైసిపి నే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.                      ????సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ.. గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన అర్ధవీడు మండలం మొహద్దిన్ పురం గ్రామానికి చెందిన జమ్ములదిన్నె లక్ష్మమ్మకి మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 45,000 రూ. “లను చెక్కును అందజేసారు.

????సిద్ధం సభకు వెళ్లిన మైనర్ బాలుడు అదృశ్యం*

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు రమణారెడ్డి ఈనెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇల్లు సమీప ప్రాంతాలు అన్వేషించి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరన్నా రమణారెడ్డిని గుర్తిస్తే 7036916672 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

*టిడిపి జనసేన అధ్వర్యంలో శంఖారావం. ఆంధ్ర మిర్రర్

ప్రకాశం జిల్లా కోమరొలు మండలం చింతలపల్లి గ్రామంలో టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన వచ్చిన టీడీపీ ఇన్ ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి కి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి, బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ…టీడీపీ హయాంలోనే నియోజక వర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని గ్రామ గ్రామాన సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కాలువలు పడ్డాయన్నారు.2024 ఎన్నికలలో టీడీపీ జేనసేన కూటమిని గెలిపించుకోవాని అన్నారు.స్థానికుడు అయిన అశోక్ రెడ్డికే ఓటు వేసి గెలిపించాలని స్థానిక నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*