ప్రస్తుత రూపంలోని సిఏఏ ను వైకాపా వ్యతిరేకిస్తుంది.ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.. గీతాంజలి మృతికి టిడిపి నేతే కారణం.. నందిగామ ఒంగోలు పొదిలి పట్టణాలలో నిరసన..పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న నాగార్జున రెడ్డి

????ప్రస్తుత రూపంలోని CAAను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది..*వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ : CAA ఉన్న ప్రస్తుత రూపం ఆమోదయోగ్యం కాదు. సి ఎ ఎ కు ప్రజా ఆమోదయోగ్యమైన సవరణలు అవసరం అన్నారు.

CAA (పౌరసత్వ సవరణ చట్టం)ప్రస్తుత రూపంలోని నిబంధనలను వైఎస్సార్ సీపీ అంగీకరించదు. దీనికి సవరణలు చేయాలని వైఎస్సార్ సీపీ పార్లమెంట్‌లో ఇప్పటికే పలుమార్లు కోరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం CAA ను ప్రజామోదయోగ్య చట్టంగా మారుస్తూ ముస్లింల హక్కులను కాపాడాలన్నారు .

  1. ????గీతాంజలిమృతి కారకులు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. వైఎస్సార్‌సీపీ డిమాండ్.. పలుచోట్ల నిరసనలు..
  2. బాధితురాలు చనిపోయాక కూడా టీడీపీ తనని విడిచిపెట్టలేదు మంత్రి విడదల రజిని..  ప్రతిపక్ష చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయని మంత్రి రజినీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత కూడా టీడీపీ ట్రోలు ఆపలేదని, ఆమె చనిపోయాక కూడా ఇప్పుడు సిగ్గులేకుండా ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారని ఆందోళన చెందారు! వీళ్ల చర్యలు చూస్తుంటే బాధగా ఉంది! మేము కచ్చితంగా గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటాము, నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
  3. ????కలనేరవేరటమే తప్పా.. ఎంపీ విజయసాయిరెడ్డి..ఆమె చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ఆమె చేసిన తప్పు ఏమిటి? జగన్ ప్రభుత్వంలో తన సొంత ఇంటి కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉండటమా? ఏపీ ప్రభుత్వం పథకాల నుంచి లబ్ధి పొందటమా? అదే అసలు కారణమా? ప్రతిపక్ష పార్టీలకు వత్తాసు పలకలేదని ఒక వ్యక్తిని ఎంత నీచంగా వేధిస్తారా అని ప్రశ్నించారు.

????ఫేక్ ఎకౌంట్ లతో రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని ప్రదర్శించారు : హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలపై కూడా దుర్భాషలాడుతూ అసత్య ప్రచారాలను చేస్తున్నారు..సామాన్య మహిళ గీతాంజలి తనపై వచ్చిన ట్రోలింగ్ ను తట్టుకోలేక చనిపోవడం అత్యంత బాధాకరం.. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..గీతాంజలి మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది.. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.???????????? ఒంగోలులో..

గీతాంజలి మృతికి నిరసనగా ఒంగోలు పట్టణంలోఎమ్మెల్యే సతీమణి శశి,ఆమె కోడలు కావ్య, ఓయూడా చైర్మన్ సింగరాజు మీనా కుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమినేని మాధవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుజాత ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు.గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

????నందిగామ..గీతాంజలి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి*

సోషల్ మీడియాలో ప్రతిపక్ష టీడీపీ-జనసేన మద్దతుదారులు వేధింపులు, ట్రోల్ చేయడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి గీతాంజలి దారుణ మరణానికి నిరసనగా నందిగామకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ సెంటర్లో నిరసన చేపట్టారు. స్థానిక టీడీపీ నేత దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేత మద్దినేని ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఈ దురదృష్టకర ఘటనకు వ్యతిరేకంగా గళం విప్పి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటివి పరిస్థితి రాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ‘గీతాంజలిని అవమానించి మానసికంగా వేధించిన ఉన్మాది సజ్జా అజయ్ అని అతడిని కఠినంగా శిక్షించాలి అని కోరారు. నందిగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యకు సజ్జా అజయ్ అత్యంత సన్నిహితుడని వీరంత ఒక బృందంగా చేరి ఇలాంటి దుర్మర్గపు పనులు చేస్తుంటారని ఆరోపించారు.

????పొదిలిలో కొవ్వోత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన మార్కాపురం అసెంబ్లీ అభ్యర్థి అన్నా తనయుడు*

గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి,గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. బుధవారం పొదిలిలో గీతాంజలి మరణానికి నివాళి అర్పిస్తూ వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమాయకంగా మాట్లాడిన తీరు ఆమె భావ వ్యక్తీకరణకు నిదర్శనమని, అయితే ఆమెను ట్రోల్ చేస్తూ చేసిన పోస్టింగ్లు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పోస్టింగ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో పొదిలి మండల వైసీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు..

????రూ.23.94 లక్షలతో రంగా పురం గ్రామంలో రైతు భరోసా కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ..

రాష్ట్రంలో ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు లకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల,ఇన్సూరెన్స్,అన్ని కూడా రైతు బరోసా కేంద్రములో ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ????అనంతరం ఆయన అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ వెంకట్రావు, జడ్పిటిసి సభ్యులు చెన్నువిజయ , మాజీ ఎంపీపీ రవికుమార్, రిటైర్డ్ డి ఇ చేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,గ్రామ సర్పంచి నాగిరెడ్డి ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు……

???? గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి సచివాలయ భవనాన్ని గిద్దలూరు నియోజకవర్గపు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఎమ్మెల్యే కెపి నాగార్జున రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి, సర్పంచి రాజమ్మ, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*