ఈవీఎం లు పనితీరు పై జిల్లా వ్యాప్తంగా ప్రదర్శన..సిద్ధం పోస్టర్ ను రిలీజ్ చేసిన కేపీ*.. కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అన్నా, కుందూరు..

????ఈవీఎం లు పనితీరు పై జిల్లా వ్యాప్తంగా ప్రదర్శన లు.. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు నగరం భాగ్యనగర్

లోని ఈవీఎం గోడౌన్ లో ఉన్న ఈవీఎం లను జిల్లా కలెక్టర్ ఎ ఎస్  దినేష్ కుమార్   సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం లను బయటకు తియ్యటం జరిగింది, వీటిని జిల్లా వ్యాప్తంగా వీటిని అన్ని నియోజకవర్గలలో ప్రజలకు వీటిని ఏ విదంగా రాబోయే ఎన్నికల్లో ఉపయోగించాలో ఓటర్లకు ప్రదర్శన ల రూపంలో చూపించే కార్యక్రమం కొరకు జిల్లా లోని అన్ని మండలాల నుండి వచ్చిన తాసిల్దార్లకు పంపిణి చెయ్యటం జరిగింది. ప్రతి నియోజకవర్గం కి ఒక సెట్, బ్యాలేట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్ లను ఏ ఇ ఆర్ల ఓలకు తాసిల్దార్లకు ఇవ్వటం జరిగింది, ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు , జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వైసీపీ దామరాజు క్రాంతికుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రసూల్, బీజేపీ.. బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, టీడీపీ స్వరూప్, కాలీషా బేగ్,సిపిఎం రఘురామ్,మండల తాసిల్దార్లు ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

*సిద్ధం పోస్టర్ ను రిలీజ్ చేసిన కేపీ*..వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా*

మార్చి10వ తేదీన ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జరగబోవు సిద్ధం సభకు సంబంధించిన సిద్ధం పోస్టర్ నుగిద్దలూరు సమన్వయకర్త అయిన కుందురు నాగార్జున రెడ్డి విడుదల చేసారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీపీలు ,జడ్పిటిసిలు ,స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు,జేసిఎస్ కన్వీనర్లు సచివాలయం కన్వీనర్లు సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు*…

వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా* ముఖ్య అతిధిగా పాల్గొన్న గిద్దలూరు సమన్వయకర్త, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి*..ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా,పేదలకు భరోసా,చంద్రబాబు పాలన ఏపీకి శాపమైందన్నారు.ప్రజలకు ఒక ఆసరా లేదు,ఒక భరోసా లేదని కోట్లాది జనం దిక్కులు చూస్తున్న దుస్థితిలో .నేనున్నాను..నేను విన్నాను అంటూ జగనన్న రావడంతో ఏపీలో బీద బిక్కి ప్రజలకు ప్రాణం లేచొచ్చిందన్నారు. గిద్దలూరు రాచర్ల, కొమరోలు మండలాలకు సంబంధించిన మహిళ సంఘాల వైస్సార్ ఆసరా చెక్కులను ఆయన పంపిణి చేశారు.అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు,జడ్పీటీసీలు, సర్పంచులు,ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,లబ్దిదారులు పాల్గొన్నారు.

*రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. మార్కాపురం పట్టణంలో బ్రిడ్జి, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నా*

మార్కాపురం పట్టణంలో 50 లక్షల రూపాయలతో పలు వార్డుల్లో పలు రకాల అభివృద్ధి పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నారాంబాబు సోమవారం శంకుస్థాపనలు చేశారు. మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో గల గుండ్లకమ్మ కెనాల్ పై 30 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 19వ వార్డు లో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోతున్న డ్రైనేజ్ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 22వ వార్డులో 10 లక్షలతో రూపాయలతో డ్రైనేజ్ కాలువ, మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అన్నా శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన అందిస్తున్న మన ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మనమందరం అండగా ఉండాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురం నుండి పోటీచేస్తున్న తనను అత్యధిక మెజార్టీ తో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముందుగా ఆయా వార్డ్ పరిధిలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నా ను ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ఈ మున్సిపల్ చైర్మన్ బాల మురళి కృష్ణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*