ప్రజాసమస్యలే ఎన్నికల ఎజెండాకావాలి..యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ..తిరుపతిలో న్యాయ సాదన సదస్సు లో రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్,ఎపిసిసి అధ్యక్షులు షర్మిల..ఆర్యవైశ్యులు వైకాపా గెలుపు కోసం కృషి చేయాలి ఎమ్మెల్యేలు అన్నా,కుందూరు.. పోలియో టీకాల కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. విశాఖలో దారుణం ఫోటోషూట్ కోసం పిలిచి చంపేశారు

ప్రజాసమస్యలే ఎన్నికల ఎజెండాకావాలని,మతతత్వ వాదులకు మద్దతు ఇవ్వరాదని పలువురు వక్తలు పేర్కొన్నారు..యునైటెడ్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో  విజయవాడలో జరిగిన‌ సదస్సులో జనాబ్ మలిక్ మొఅతసిమ్ ఖాన్ (ఢిల్లీ) పాల్గొని ప్రసంగించారు.నేడు పరిపాలకులు విద్వేషాన్ని నింపడం,వ్యవస్థల విధ్వంసం,దుర్వినియోగ పరచడం లాంటి విధానాలు,ఏకపార్టీ పాలన వచ్చే పరిస్థితులు ఉన్నాయి.ఈ‌పరిస్థితుల్లో సామాజిక‌,రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని పిలుపు ఇచ్చారు.ఎన్నికలలో అందరూ ఓటువేయాలని,మనం ఓటు వేయకపోవడం వలన మతతత్వ శక్తులు బలపడతాయని అన్నారు.ఓటును విడిపోకుండా ప్రయత్నం చేయాలని‌ అన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ అడ్వకేట్ మతీన్ ,అడ్వకేట్ రిజ్వాన్,రమేష్ పట్నాయక్,పాస్టర్ శ్రీనివాస్,హాఫిజ్ మస్తాన్ షరీఫ్,సమిఉజ్జమా మొదలైన వారు ప్రసంగించారు.ఈ దేశాన్ని,రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు.రాబోయే ఎన్నికలలో ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండా కావాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు.గత ఏడు దశాబ్దాలుగా మనదేశం అభివృధ్ధి చెందకపోవడం శోచనీయమని అన్నారు.నేటికీ పేదల ప్రాధమిక అవసరాలు తీరడం లేదన్నారు.ఈ సందర్భంగా ఫోరమ్ తరపున ప్రజామేనిఫెస్టో విడుదల చేయడమైనది.నేటి రాజకీయాలు,ఎన్నికల ప్రచారాలూ వెగటు కలిగిస్తున్నాయని అన్నారు.గత ఏడుదశాబ్దాలుగా కులం,మతం,ప్రాంతం ప్రాతిపదికపై ప్రజలను విడదీసి రాజకీయాలు చేయడం దుర్మార్గమని అని అన్నారు.కార్యక్రంలో జమాత్ అధ్యక్షులు ముహమ్మద్ రఫీఖ్ పాల్గొని ప్రసంగించారు.నేటి రాజకీయాల్లో స్వార్ధచింతన పెరిగిపోయి ప్రజాసమస్యలు గాలికి వదిలేస్తున్నారన్నారు.రాజకీయపార్టీలు తమ ప్రయోజనాల కోసం విభజన రాజకీయాలు,మతరాజకీయాలు చేయడం దారుణమని అన్నారు.ప్రజలలో ప్రశ్నించే తత్వం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదని,మతం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నంత సేపూ దేశం అభివృధ్ధి చెందదన్నారు.ఈ పరిస్థితుల్లో దేశాన్ని,రాజ్యాంగాన్ని రక్షించుకోవల్సిన అవసరం ఉందని.రాజకీయ పార్టీలు ఈ ప్రజామేనిఫెస్టోలోని అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు…ఈ సందర్భంగా ప్రజామేనిఫెస్టో విడుదల చేశారు .కార్యక్రమంలో అహ్లె హదీస్,తబ్లీగీ జమాత్,అహ్లె సున్నత్ వల్ జమాత్, ఇతర సామాజిక సంస్థల బాధ్యులు పాల్గొన్నారు…

*సింగరాయకొండ బస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రివర్యులు మరియు కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపుసురేష్

ఒంగోలు పట్టణంలో ఆరోగ్య కేంద్రంలో చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్.. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత జిల్లా ఆరోగ్యవైద్య శాఖ అధికారి వారి సిబ్బంది పాల్గోన్నారు.

????…ఆర్యవైశ్యులు వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలి..ఎమ్మెల్యేలు అన్నా, కుందూరు*

  *రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు ,గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మార్కాపురం ఎమ్మెల్యే అన్నారాంబాబు కోరారు. ఆదివారం గిద్దలూరు లోని ఎస్.ఎస్.ప్లాజాలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేలు అన్నా, కుందూరు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో గిద్దలూరు నియోజకవర్గ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగిందన్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్రములో రెండవ మెజారిటీ అందించిన గిద్దలూరు ప్రజల అభిమానం మరువలేనిదన్నారు.రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నుండి పోటీ చేస్తున్న కుందూరును అత్యధిక మెజార్టీ తో గెలిపించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుందూరు మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి మా కుటుంబం మార్కాపురం ప్రజలకు అండగా ఉండి మంచి చేయడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో నేను మార్కాపురం అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ఉంటానని, వారి వ్యాపారం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, వ్యాపారస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం తో

తిరుపతి నగరంలో జరిగిన న్యాయ సాదన సదస్సు లో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ , ఎపిసిసి అధ్యక్షులు వై యస్ షర్మిళారెడ్డిలను కాంగ్రెస్ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువలతో సన్మానం చేసి పుష్పగుచ్చములు అంద జేసారు.

*కెమెరా కోసం దారుణం, వెడ్డింగ్ ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు..*

విశాఖకు చెందిన ఫొటో గ్రాఫర్ సాయి కుమార్ (23) రావులపాలెంలో దారుణ హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి… సాయి కుమార్‌ను హత్య చేశారు.సుమారు రూ.15 లక్షల విలువైన కెమెరా సామగ్రి కోసం షణ్ముఖ తేజ అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేసి పిలిచి అతని స్నేహితుడితో కలిసి సాయి కుమార్‌ను హత్య చేశారు.

 

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*