బాపట్ల వైసిపికి భారీ షాక్..బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల,రోజా, అంబటి….. ***ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా కొండేపిలో నిరసన.. బి పేటలో వైకాపా ఆత్మీయ సమ్మేళనం.

బాపట్ల పట్టణం వైసిపీ కి చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ్ రెడ్డి బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాకప్పుకొని తెలుగుదేశం పార్టీ లోకి చేరారు

*కొందరికి బుజ్జగింపులు*టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు.తొలి జాబితాలో టికెట్లు దక్కని నేతలతో చంద్రబాబు సమావేశం.ఫస్ట్ లిస్టులో సీట్లు కోల్పోయిన వారందరికీ చంద్రబాబు పిలుపు.చంద్రబాబు పిలుపుతో ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆలపాటి రాజా.రేపు పెనుకొండ ఇన్‍ఛార్జ్ పార్థసారథికి పిలుపు.అధినేత నుంచి పిలుపు కోసం వేచిచూస్తున్న సీట్లు దక్కని నేతలు.ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు.

????ఢిల్లీలో మద్దతు ధరలు ఇవ్వాలని కోరుతూ రైతులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ రైతులపై కాల్పులకి నిరసనగా సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగినది.

???? *జనసైనికులు మరొక్కసారి ఆలోచించుకోండి, బాబు కోసమే పవన్ పని చేస్తున్నాడు: సజ్జల*

అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారని, చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారని సజ్జల మండిపడ్డారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని, జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారని. పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితవు పలికారు. 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారని, బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు

????ప్యాకేజీ కోసం తమ అభిమానులను ఆమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త: మంత్రి అంబటి*..పవన్ సీఎం అవుతారని ఆశ పడ్డ జనసైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి అన్నారు. ప్యాకేజీకి ఆమ్ముడుపోయిన జనసేనని వెంట జనసైనికులు వెళ్లవద్దని హితవు పలికారు, లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని అన్నారు.

????బి పేటలో నాగార్జునరెడ్డి కి ఘన స్వాగతం.. వైకాపాఖ్యాలు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. సోమవారం జరిగిన బేస్తవారిపేట మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అభిమానులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.బేస్తవారిపేట ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,కుందూరు నాగార్జునరెడ్డి విద్యావంతుడు, సౌమ్యుడు,నిరంతరము ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే గొప్ప మనసున్న మహారాజు అని ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పనిచేయాలని పలువురు వైకాపా నాయకులు,కార్యకర్తలు కోరారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*