గిద్దలూరులో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేది నేనే..టీడీపి ఇంచార్జ్ ముత్తుముల.. గిద్దలూరు జనసేన టికెట్ “ఆమంచికే”.. ఫేక్ లెటర్ అని ఖండిస్తున్న టిడిపి నాయకులు..

  • తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశించిన ప్రతీ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా పూర్తి చేయాలని, మరో 50 రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయని గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన, అవాకులు చవాకులు పేలిన టీడీపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానన్నారు. ????మంగళవారం గిద్దలూరు పట్టణంలోని షాదీఖానాలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరగనుందని ఈ సమావేశానికి మైనార్టీ సోదరులు భారీ సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

????వచ్చే నెల 2. 3 తేదీల్లో టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గిద్దలూరు రానున్నారని నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన కుటుంబ సభ్యులతో సమావేశం అవుతారన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరూ తెలుగుదేశం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియచేయాలనీ టీడీపి జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను క్లుప్తంగా ప్రజలకు తెలియచేయాలని, వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలనను, దోపిడీని వివరించాలని, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపి జనసేనల ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియచేశారు..ఈకార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ మరియు గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, కాపు నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య, టీడీపి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మైనార్టీ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, టీడీపి సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు పాల్గోన్నారు.

  • ????

జనసేన అభ్యర్థుల లిస్టుతో తిక మక..ఫేక్ లెటర్  పెట్టి సంబరాలు చేసుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు.. గత రెండు రోజులుగా  అభ్యర్థులుగా టిడిపి జనసేన లో కలిసి లిస్టు ప్రకటించినట్లు జనసేన విడుదల చేసిన ఒక లిస్టు పేర వచ్చిన ఒక పోస్టు ప్రస్తుతం టిడిపి నాయకులను తికమక కు గురిచేస్తుంది.  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు కేటాయించిన విషయం విధితమే.అయితే ఈ లెటర్ లో ఒంగోలు జనసేన అభ్యర్థి రియాజ్ అని వుంది,గిద్దలూరు అభ్యర్థిని మొదటి లిస్టులో ప్రకటించలేదు.కాగా జనసేన లిస్టులో గిద్దలూరు అభ్యర్థిగా ఆమంచి స్వాములు పేరు ఉంది.ఇది జనసేన పార్టీ వారే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లుగా టిడిపిని బలోపేతం చేసేందుకు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అహర్నిశలు కృషిచేశారు.ఇటీవల నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారరంటే అశోక్ రెడ్డి ఎంతగా కృషి చేశారో అర్థం చేసుకోవచ్చని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘంటాపదంగా చెప్తున్నారు. అలాంటిది ఎక్కడి నుండి ఈ నియోజకవర్గంలో అసలు సంబంధమే లేని వారికి టికెట్ ఇచ్చి  ఆయన గెలుపు కోసం పనిచేయమంటే ఎలా చేస్తామని బహిరంగంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి టిడిపి అధిష్టానం గిద్దలూరు టికెట్టు కేటాయింపు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*