వైసిపి టిడిపి బిజెపి బానిసలు.. షర్మిల.. సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే అన్నా.. ఘనంగా అన్నా చైతన్య జన్మదిన వేడుకలు.. అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..డిఆర్ఓ వంశీకృష్ణ

????వైసీపీ ,టీడీపీలు బీజేపీకి బానిసలని,బిజెపి రామ భక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని వై ఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వైసీపీ టీడీపి బిజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారన్నారు.ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అని,ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని,కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశామని,కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం అని,కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం అన్నారు.అనంతపురం సభకు సిపిఐ ,సిపిఎం లను ఆహ్వానించామన్నారు.ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయని పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు.కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారని, కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు.మోడీ తిరుపతి లో మాట ఇచ్చి హోదా పై మాట మార్చారని రామభక్తులమని చెప్పుకుంటే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి*..   బీజేపీ మతతత్వ రాజకీయం బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తె రాజ్యాంగాన్ని మారుస్తారని ..దేశం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు..ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీ కి భయపడుతున్నారని జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారు.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడ గడతామని..దేశంలో బీజేపీ మళ్ళీ అధికారం రాకూడదని జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు.ప్రజలను బిచ్చగాళ్ల ను చేశారు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.

????పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం..వి.శ్రీనివాసరావు( సిపిఎం రాష్ట్ర కార్యదర్శి)..

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ను అరెస్ట్ చేయడం దారుణం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు.బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని,బీజేపీ,వైసీపీ ,టీడీపీ మీదనే మా పోరాటం అన్నారు.ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని,రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు లేని బీజేపీ శాసిస్తుందని బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారన్నారు.బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదని ఎద్దేవా చేశారు. ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని,రాజధానికి నిధులు లేవని అన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటామని,కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తామని,ఈ దుష్ట కూటమిలను ఓడగొడతామని బీజేపీనీ,వారికి కాపు గాసేవారిని సాగనంపుతామన్నారు.

????ముఖ్యమంత్రి జగనన్నను మర్యాదపూర్వకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్హులైన 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబుమర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

????ఘనంగా ఎమ్మెల్యే అన్నా తనయుడు చైతన్య జన్మదిన వేడుకలు 

గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య జన్మదిన వేడుకలు శుక్రవారం మార్కాపురంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మార్కాపురం జవహర్ నగర్ లోని ఎమ్మెల్యే అన్నా నివాసంలో కుటుంబ సభ్యులు, మిత్రులు, పలువురు నాయకుల తో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్ ను కృష్ణ చైతన్య కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు చైతన్యని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కాపురం లోని కిట్స్ కళాశాలలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

???? నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు.డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ..

ప్రకాశం జిల్లా..గిద్దలూరు:నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అక్రమ రవాణా దారులను దిగువ మెట్ట అటవీశాఖ డిప్యూటీరేంజి అధికారి డీ.వంశీకృష్ణ హెచ్చరించారు.. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ గిద్దలూరు వారి ఆదేశాల మేరకు, గుండ్లకమ్మ అటవీ రేంజి అధికారి సూచనల మేరకు వాహనాలు తనిఖీ చేయుటలో భాగంగా అటవీశాఖలో మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించి వాహనాలు తనిఖీ చేపట్టామని డిప్యూటీ రేంజి అధికారి డీ.వంశీకృష్ణ తెలిపారు.దిగువ మెట్ట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు..అటవీశాఖ సంబంధించిన ఎర్రచందనం, గంజాయి రవాణా పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు..డబ్బులు తరలించే వారు తగిన రసీదులు పెట్టుకోవలన్నారు..అలా కాకుండా పెద్ద ఎత్తున నగదు తరలిస్తూ పట్టుబడితే ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

7k network
Recent Posts

👉ఏబీఎన్ జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పొదిలిలో జర్నలిస్టుల భారీ ర్యాలీ…👉 బిజెపి ఎత్తుగడలు ఫలిస్తాయా… ఎర్ర జెండా కు రెడ్ సిగ్నల్ పడుతుందా???…👉 నాడు చిరంజీవి టీడీపీకి చేసిందే.. నేడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?

👉దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవుతోన్న ట్రంప్‌!!!…👉 టీడీపీ లో మూడో తరం నాయకత్వానికి రంగం అధికారికంగా సిద్ధం…👉దావూద్ కుడిభుజం అరెస్ట్.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు..👉రైలులో వివాహితపై దాడి… నిందితుడి కోసం గాలింపు చర్యలు … 👉ఏపీలో సాధారణ స్థితికి చమురు సరఫరా… 👉లచ్చాపురంలో నకిలీ కలకలం**👉చిట్టీల పేరుతో 6.5కోట్లు రూపాయలు మోసం చేసిన బద్దం జ్యోతి రెడ్డి ..👉అనుమానం తో భార్య ప్రాణాలు తీసిన భర్త*.. 👉కూడేరులో అరటి తోటకు నిప్పు.. సుమారు 3000 అరటి చెట్లు ఖాళీ బూడిద!!!…👉నరాల వారి వివాహ మహోత్సవానికి హాజరుఅయిన మాజి ఎమ్మెల్యే అన్నా*

👉రాఘవ్ చద్దా పై ధ్వజమెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ …👉 శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్…👉మంత్రి వివేక్ వెంకటస్వామిపై తిరగబడ్డ నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజలు…👉హైవే టోల్ సిబ్బందిపై అనుచరులతో కలిసి దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని …👉 హైకోర్టు సీజేగా జస్టిస్ ‘లీసా గిల్’ …👉మంగళగిరిలో ఈగల్ ప్రధాన కార్యాలయం ప్రారంభం*…👉విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ ప్రారంభం…రాష్ట్రవ్యాప్తంగా టెస్టింగ్ డ్రైవ్ ప్లాన్…👉కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..👉పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు..

👉 జస్టిస్ లీసా గిల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ సీఎం…👉బిజెపి దెబ్బకు విలవిలలాడుతున్న ప్రాంతీయ పార్టీలు… 👉రాఘవ్ చద్దా తో పాటు బిజెపిలో చేరిన ఆప్‌ ఎంపీలు సందీప్‌ పాఠక్‌, అశోక్‌ మిత్తల్‌…👉తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం…👉 ఏపీ మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్…👉పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌.. పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు*…👉ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి!…👉*విజయవాడలో నకిలీ అధికారుల అరెస్ట్ ….👉 గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై దాడి …👉బెజవాడలో టిడిపి జనసేన నేతల మధ్య గొడవ..??

👉భారత్ నరకం అంటూ ట్రంప్ పెట్టిన పోస్టుపై ఇరాన్ గట్టి కౌంటర్…👉 బిజేపీ కి చెందిన సుమతి, శ్రీనివాసులు దంపతులు అరెస్ట్….👉అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?*..👉మరోసారి ఏసీబీ కస్టడీకి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి*…👉*ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్…👉డస్ట్ బిన్ లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి…👉 పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడు .. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*