గిద్దలూరులో ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అన్నా..???? అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

 

  • ????ప్రాంతీయ ప్రజా వైద్యశాలను ప్రారంభించిన ఇన్ చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాలను గిద్దలూరు వైసిపి ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ సహాయ సహకారాలతో 24 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రాంతీయ ప్రజా వైద్యశాలను నిర్మించడం జరిగిందని ఇన్చార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో బాగా వెనుకబడి ప్రాంతంగా సీఎం జగన్ గుర్తించారన్నారు.గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పక్క జిల్లాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా గిద్దలూరు ప్రాంతీయ వైద్యశాల రూపుదిద్దుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వైద్యశాల సూపరిండెంట్ సూరిబాబు తో పాటు వైద్యశాల వైద్యులు సిబ్బంది పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

????పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు వైకాపా సమన్వయకర్త నాగార్జున రెడ్డి

????గిద్దలూరు మండలం సంజీవరావుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఎర్రంరెడ్డి వెంకట రెడ్డి కుమార్తె వర్షిత పుష్పాలంకరణ ఫంక్షన్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

???? లాయర్ హిమ శేఖర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలోఎంపీపీ కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి,కృష్ణారెడ్డి ,రమణారెడ్డి వైఎస్ఆర్సిపి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

???? అర్ధవీడు మండలం అర్థవీటి సర్పంచ్ మునగాల వసంతమ్మ పక్షన్ లో గిద్దలూరు ఇంచార్జీ కుందూరు నాగర్జున రెడ్డి మామ కంభం మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి మండల వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు..

???? వధూవరులను ఆశీర్వదించిన గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైకాపా సమన్వయకర్త అన్నా..

పట్టణంలో ఆదివారం జరిగిన కొండవీటి వారి పెళ్లి మహోత్సవంలో మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు*♦♦

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జే.బి.కె పురం గ్రామంలో ఆదివారం అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్