Day: August 24, 2025

టిడిపి వైసిపి ముసుగులు తొలిగాయి వైఎస్ షర్మిల…పొలిటిక‌ల్ టాక్‌:😲😲😲… 👉ఈసీకి షాక్‌: బీహార్‌లో ఇద్ద‌రు పాక్ పౌరుల‌కు ఓటు హ‌క్కు!😱😱😱…👉ఋణ వసూళ్ల కు ప్రైవేట్ ఏజెన్సీ లను ప్రభుత్వం రద్దు చేయాలి ..బ్యాంక్ లు సైతం ప్రైవేట్ కిరాయి ఏజెన్సీ లను నియమించుకోవటం సిగ్గుచేటు .. ఏ రుణమైనా కోర్టు ద్వారానే వసూలు చేసుకునే విధంగా ప్రభుత్వ చర్యలు అమలు చేయాలి .. వడ్డీ వ్యాపారస్తుల వేధింపుల నుండి ఋణ గ్రస్తులకు రక్షణ కల్పించాలి .. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు..మేడా శ్రీనివాస్ డిమాండ్ ..**కంభం లో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర..

Read More »

*గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే.. నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా-సీఎం చంద్రబాబు..👉ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వైసీపీ మద్దతును తప్పు బట్టిన షర్మిల… 👉సీఐపై కేసు నమోదు..ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సి ఐ..😲…👉 ఏసీబీ ట్రాప్ – డోర్నకల్ పోలీస్ సీఐ పట్టివేత..👉రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ అధికారులు*..👉భారీగా అక్రమాస్తులు* 👉డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శైలేంద్రకుమార్ అరెస్టు*విజయవాడ.. 👉 కడప అటవీ డివిజన్ పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..👉మహబూబాబాద్ జిల్లా మడగూడెంలో దారుణం.. యూరియా కొరతను ఆసరాచేసుకొని అక్రమ వ్యాపారాలు..👉240 కేజీల గంజాయి స్వాధీనం ఆరుగురు అరెస్ట్* అనకాపల్లి..👉 తెలంగాణ సచివాలయంలో కిందిస్థాయి అధికారులను వేధింపులకు గురిచేస్తున్న ఉన్నతాధికారులు..👉ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని డిగ్రీ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ విధానంలో ఎదో ఒకటి అమలు చేయాలి..-విద్యాశాఖ మంత్రి కి లేఖ..

Read More »