Author: Andhra Mirror

జన్వాడ ఫామ్‌హౌస్‌ పార్టీ కేసులో కొత్త ట్విస్ట్..వెలుగొండ పూర్తి చేస్తానన్న జగన్ ఐదేళ్లపాటు ఏం చేశారు?…సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్టు..!..ఎపి డైరెక్టర్ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఐజిగా రాహుల్ దేవ్ శర్మ..ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల ఏవో ,జూనియర్ అసిస్టెంట్..సర్వేపల్లి నియోజకవర్గం లో విచ్చలవిడిగా బెల్టు షాపులు..విజయవాడలో మహిళా డాన్సర్ మృతి..ఏలూరులో ఘరానా మోసం.

Read More »

కక్షపూరిత రాజకీయాలపై విజయ్ క్లారిటీ..అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు.మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఇంటికి నోటీసులు…”విజయమ్మ..సుబ్బారెడ్డి..బాలినేని అందుకు సరిపోతారా?”..నాని కీలక ప్రశ్న!. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి డోలా శ్రీ, ఎంపీ మాగుంట..కానిస్టేబుల్ బాషావలికి ఉత్తమ ప్రతిభ రివార్డు..

Read More »

జగన్ జైలుకెళ్ళటం ఖాయం -‘యనమల’ కీలక వ్యాఖ్యలు..షర్మిలకు కాంగ్రెస్ నుంచి మరో తోడు.. రైల్లో రగడ. ప్రయాణికులపై చిరు వ్యాపారస్తులు దాడి..భార్యను కడతేర్చిన భర్త..ఎన్టీఆర్‌ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం సీరియస్‌..కలెక్టరేట్ వద్ద వరద బాధితులు నిరసన..విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి : దామచర్ల సత్య .. గిద్దలూరు పొదిలి లలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసన.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

Read More »

3ఎఫ్‌ ఆయిల్‌పామ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం..వైసీపీని వీడనున్న ఇద్దరు మహిళా నాయకురాళ్ళు!..కేటీఆర్ బ్లడ్ శాంపిల్ కూడా టెస్ట్ చెయ్యాలని డిమాండ్..మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి ఆప్‌ దూరం..తెలంగాణలో 10 మంది బెటాలియన్‌ కానిస్టేబుల్స్‌ డిస్మిస్.. పలు వివాహ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే అన్నా.. కంభంలో బాణాసంచా స్వాధీనం

Read More »

సంచలనంగా మారిన జగన్, షర్మిలా రెడ్డి మధ్య లేఖలు..!!*నకిలీ పత్రాలతో రౌడీ షీటర్ పై కేసులు మాఫీచేసిన కానిస్టేబుల్.. అక్రమంగా కేసులు పెట్టారని తమకు న్యాయం చేయాలని ఓ జంట పెట్టిన వీడియోల హల్ చల్..నారాయణ ఆసుపత్రికి రూ.5 లక్షలు జరిమానా..బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన..కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫాం హౌస్ పై స్పెషల్ పార్టీ.. పలాసలో తారాస్థాయికి చేరిన రాజకీయ కక్షలు.. జన్వాడ రేవ్ పార్టీ సంచలనం.. మార్కాపురంలో ఎంపీపీ మాగుంట.. కంభంలో రక్త దానం..

Read More »

ఏపీ డీజీపీ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు..నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు..దుర్గాప్రసాద్ హత్య కేసులో 14 మంది ముద్దాయిలు అరెస్ట్….వివాదంలో విజయవాడ పోలీసులు..షర్మిల పీసీసీ పదవి అవుట్ ?..సత్వరమే న్యాయ సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు-హైకోర్టు జడ్జి వేణుగోపాల్ ..ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ తో ప్రవేశాలు..ద్వారకా తిరుమలలో అధిక వడ్డీ పేరుతో మోసం.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట.. ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు ఎస్సైల బదిలీలు.

Read More »

1995 సీఎం ని నేను..చంద్రబాబు సంచలన వ్యాక్యలు..అమెరికాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన..రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ..కస్తూర్బాలో బాలికల విద్యాలయంలో రెండో రోజు విద్యార్థులకు అస్వస్థత..సైదాబాద్ బాలసదన్ లోని ఆర్చరీ అకాడమీ పిల్లలకు స్వర్ణ పతకాలు..”కంటతడి పెట్టిన వైస్ షర్మిల.. తారు రోడ్డుకు భూమి పూజ (ఒంగోలు)..అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత.. విద్యార్థులకు అవగాహన (కంభం)

Read More »

భ‌ద్రం బ్ర‌ద‌రూ.. అధికారుల‌తో డేంజ‌ర్‌: కూట‌మి జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!వైసిపికి గుబులు పుట్టిస్తున్న షర్మిల..రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి డోలాశ్రీ.. ఎర్రగొండపాలెం లో 600 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం..

Read More »

హైదరాబాద్ నడిబొడ్డున ఐదు వందల కోట్ల రూపాయల ఖరీదైన భూమి కబ్జా? ..బైబిల్ పై ప్రమాణం చేస్తా.. నువ్వు చేస్తావా”-షర్మిల..28న ఏపీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల” భేటీ..ఈ నెల 31న ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు..చిత్తూరులో 6 కొత్త బస్సులు ప్రారంభం..ఆర్టీసీ ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లు.. ఆర్టీసీ ఈడి..కోతుల దాడిలో చిన్నారికి గాయాలు…తిరుపతిలో ముమ్మరంగా తనిఖీలు .. కనిగిరి, గిద్దలూరులో రక్తదానం..గిద్దలూరులో విత్తనాల పంపిణీ.. బెల్టు షాపులపై దాడులు ( కంభం).

Read More »

ఈడీ మౌనానికి అర్థాలే వేరులే !‘స్కిల్‌’ కేసులో చంద్రబాబుకు తాత్కాలిక ఊరటే.. విశాఖ శారదా పీఠానికి మరో బిగ్ షాక్. రాత్రివేళ నిద్రలేపి ఆస్పత్రిలో ఉన్న రోగులకు బీజేపీ సభ్యత్వం !..జగన్‌ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించాం- హోంమంత్రి అనిత. ..కడప సిడిపిఓ ను సస్పెండ్ చేయాలి.. కీలక నేతల అరెస్ట్‌కు ముహూర్తం ఫిక్స్: మంత్రి పొంగులేటి.. న్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం .. జమ్ము కాశ్మీర్లో మరో ఉగ్రదాడి.. ఫ్యాన్ కు ఉరి వేసుకొని లాయర్ ఆత్మహత్య..డ్రగ్స్‌పై ప్రభుత్వం సరికొత్త తరహా యుద్ధం..హైదరాబాద్‌లో బిచాన ఎత్తేసిన మరో రియల్ ఎస్టేట్ కంపెనీ..ఆపిల్ ఫోన్ కంపెనీ సింబల్ తో నకిలీ విక్రయాలు

Read More »