⭐అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తా… పోలీస్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.. పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ …⭐లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్: కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు*..👉రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు …గతంలో సారా తాగిన వారు 115 ఏళ్లు బతికేవారు.. లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు..👉చీరాల లో ఏసీబీ అధికారులు దాడులు…👉నెల్లూరు జిల్లా, ముత్తుకూరు CI, SI లపై సస్పెన్షన్ వేటు…👉రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు*(Ts)👉 లంచం తీసుకుంటూ దొరికిపోయిన జీఎస్టీ అధికారులు: 👉జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు* March 10, 2026 No Comments Read More »