AP Politics: టీడీపీ, జనసేన పొత్తు ఆ విషయంలో వైసీపీ రిలాక్స్ ఎందుకంటే …………

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో 2024 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, వైసిపి, జనసేన పోటీ పడుతున్నాయి. మేమంటే మేము, మేము గెలుస్తాము, అంటూ  ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినా వైసీపీ అయితే 175కు 175 సాధిస్తామని చెప్తోంది. అలానే టిడిపి, జనసేన, బిజెపిలు  కూడా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపుతున్నాయి. ఎవరికి వారు పధకాలను ప్రకటిస్తున్నారు.  అయితే జనసేన అధినేత అయినా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2024 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కుదురుచుకుంటున్నారని చెప్పారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అరెస్ట్ తో టిడిపి జనసేనతో పోటీ చేస్తున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు.టిడిపితో కలిసి నడుస్తామని జనసేన అధినేత ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.మరి టీడీపీతో దోస్తీకి వెనకడుగు వేస్తున్నబిజెపి జనసేనతోనే కలుస్తుందా, లేక టిడిపితో కలుస్తుందా అనేది మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.

జనసేన,టీడీపీ పొత్తు వైసీపీకి ప్లస్ అవుతుందా..

జనసేన టీడీపీ పొత్తు విషయంలో వైసీపీ ఒకింత హ్యాపీ గా ఉందనే అనుకోవాలి. ఎందుకంటే జగన్ ఎమ్మెల్యే ల ప్రోగ్రెస్ రిపోర్ట్, గడప గడప గడపకు ఎచీవ్మెంట్ తో పాటు ఐప్యాక్ నివేదికల ఆధారంగా కొంత మంది ఎమ్మెల్యే లతో పాటు మంత్రులను మందలించినట్లుగా సమాచారం. అయితే వారిలో కొందరు టీడీపీలోకి వెళ్లలేక..జనసేనాలోకి వెళ్లాలని ప్లాన్లు వేసుకున్నారు.షడన్ గా టీడీపీ,జనసేన పొత్తుతో వారికి వైసీపీ తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని అధికార వైసీపీ భావిస్తుంది.

ANDHRA PRADESH:చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ ..స్కిల్ స్కాం కేసులో టీడీపీ చీఫ్ కు బెయిల్

వైసీపీ రిలాక్స్..

ఈ పొత్తుతో తమ పార్టీ నుంచి వలసలు, వేరే పార్టీలోకి జంప్ చేసే వారు ఉండరని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ఎలాగూ పార్టీలో ఉంటారు కాబట్టి అధినేత మెప్పు పొందేందుకు కూడా ఎంతో కొంత కృషి చేస్తారని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.టీడీపీ, జనసేన పొత్తు వల్ల తమకు మేలే జరిగింది అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.తమ అధినాయకత్వం ఆ విషయంలో రిలాక్స్ అయినట్లు తాడేపల్లి వర్గాల వాదన.

మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి


మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి

జనం తిరస్కరిస్తే ..

తమ నేతలు పార్టీ మారే ఛాన్సు లేకుండా పోయిందని వైసీపీ సంబర పడుతున్నప్పటికి..వాళ్లలో కూడా కొందరు ప్రజాప్రతినిధులకు ప్రజల్లో మంచి పేరు లేదు. ఈ కారణంగా ఈసారి ఎన్నికల్లో ప్రజలు వారి కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధికో ఓట్లు వేస్తే ఆ రూపంలో అధికార పార్టీకి నష్టం తప్పదని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..

Source link

7k network
Recent Posts

👉తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో నకిలీ ఉద్యోగులు..👉చంద్రబాబు అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు: వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం…👉 గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత….. 👉విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత : మెగా పేరెంట్స్ మీటింగ్ లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ

👉 డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. కేబినెట్ నుంచి తొలగించాలి…రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది..సీపీఐ నారాయణ…👉Tpcc లో పలు అంశాలపై విస్తృత చర్చ*…🌟 ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్.. తిరస్కరించిన నిందితుడు…👉ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు…🌟ఒకే చట్టం ఒకే పోలీస్🌟… 👉 హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో కలకలం

👉ఏపీలో జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా*…👉చంద్రబాబుపై జగన్ పెట్టిన ఎక్సైజ్ కేసు మూసివేత ! …👉పవన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..👉ఏపీ లిక్కర్ స్కామ్ సొమ్ముతో ముంబైలో బంగారం..👉ఫుడ్‌ పాయిజన్‌.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం*👉పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలి …రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం అరికట్టాలి జనవిజ్ఞాన వేదిక డిమాండ్…👉నెల్లూరు లేడి డాన్…లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం చేసిన స్థానికులు*..👉🏻మోస్ట్ వాంటెడ్‌.. ఆర్థిక నేర‌స్తుల ‘బ‌ర్త్ డే’ పార్టీ..

👉👉నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పై కేసు…👉ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై హ్యాకర్ల కుట్ర..👉 ‘ఆ స్థితిలో నేను లేను’… విజయ్ గురించి కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు!…👉క్షమాభిక్ష కోరిన ఇజ్రాయెల్ ప్రధాని.. అసలేం జరిగింది..!…… 👉 కామ్రేడ్ పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు👉తల్లి ,కోడుకు పై కత్తితో దాడి..👉వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో ఠాగూర్ సినిమా వైద్యం..👉ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఒంగోలులో ర్యాలీ…👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా…*

👉అమరావతి భూసేకరణపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు…👉సిపిఎం కార్యకర్త , కామ్రేడ్ పెంచలయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి ఎస్ ఆర్…👉జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమాన్ని చేపడతాం :ఏపిజేయు జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసులు….👉మహిళలతో అసభ్యకరంగా వైసీపీ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది డ్యాన్సులు*వైసీపీ పార్టీ మాజీ మినిస్టర్ విడదల రజనీ పార్టీ కి గుడ్‌బై! గాసిప్స్…!..👉ఏఎంఆర్ సంస్థపై కార్మికుల‌ తిరుగుబాటు..ప్రకాశం జిల్లా…👉వాసవి నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల నిరసన(హైదరాబాద్)

👉 జిల్లాల పునర్విభజనపై సర్వత్ర హర్షం.. కొన్ని మార్పులు చేర్పులు అవసరం అంటున్న ప్రజలు ..👉బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం..రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు…👉జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు : బొత్స…👉సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ …రామగిరి మండలం డిప్యూటీ తహశీల్దార్ రవి ఇంట్లో విషాదం 👉. 👉శాసన సభ్యులు  ముత్తుముల  కృషి ఫలితం గా గిద్దలూరు నియోజక వర్గం మార్కాపురం డివిజన్ లోనే …