Day: November 27, 2024

పార్ల‌మెంటులో వాయిదాల స్టంటు: అదానీ దుమారం..కూకటి వేర్లు కాదు.. ఆకును కూడా పీకలేడు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపి మాగుంట..కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదు.. గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి(వనపర్తి).. ఆర్డీవో రత్న కళ్యాణి కారు మీద దాడి చేసి ఎత్తి పడేసిన రైతులు (దిలావర్ పూర్) ..హిజ్రా అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య (తెలంగాణ)..లీడర్ హాసిని దారుణ హత్య( నెల్లూరు).. పొదిలిలో ర్యాలీ

Read More »

రాజ్యాంగాన్ని కాపాడాలని షర్మిల పాదయాత్ర-బిజెపి విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన షర్మిల .. జగన్ కు అదానీ లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన సెంటర్ ఫర్ లిబర్టీ..పోలీస్ అధికారులు, సిబ్బంది రాజ్యాంగబద్ధంగా నడవాలని ప్రతిజ్ఞ (వైజాగ్ ).. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్.. పట్టపగలే శ్రీవారి హుండీలో దొంగతనం.. తెలంగాణలో 55 వేల ఎకరాల వక్ఫ్ భూముల కబ్జా!

Read More »